ప్రకటనలు

ప్రజల కోసమే ప్రజాపక్షం… క్యాలెండర్ ఆవిష్కరణ లో ఎమ్మార్వో, సీఐ,ఎస్ఐ

110 Views

ప్రజాపక్షం తెలుగు దినపత్రిక 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

ప్రజాపక్షం/ ప్రతినిధి ఎల్లారెడ్డిపేట జనవరి 18 :

ప్రజాపక్షం తెలుగు దినపత్రిక నూతన సంవత్సరాది 2023 క్యాలెండర్ ను ఎ‌స్ఐ శేఖర్ బుధవారం ఆవిష్కరించారు,
ఈ సందర్భంగా ఎస్సై శేఖర్ మాట్లాడుతూ ప్రజాపక్షం తెలుగు దినపత్రిక ప్రజల కోసం తాజా వార్తలను వెలువరుస్తూ ప్రజల మన్ననలను పొందుతుందన్నారు,

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7