Breaking News ప్రకటనలు ప్రాంతీయం

గొల్లపల్లిలో కంటి వెలుగు ప్రారంభం

340 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం లోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కంటి వెలుగు కార్యక్రమాన్ని బొప్పాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ గురువారం రోజున సందర్శించారు. వైద్యసేవలను అందుతున్న విధానం గురించి అడిగి తెలుసుకున్నారు.రమేష్ గౌడ్ వెంట వార్డు సభ్యులు పాటి దేవయ్య, బి ఆర్ ఎస్ నాయకులు మనోహర్, శ్రీధర్ ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

ఎల్లారెడ్డిపేటలో పోలీస్ స్టేషన్లో ఠాణా దివస్…

167 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా .. మే 2వ తేదీ (మంగళవారం రోజున) ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ లో”ఠాణా దివస్… ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్లో మే 2 వ తేదీ మంగళవారం రోజున నిర్వహించే “ఠాణా దివస్” కార్యక్రమాన్ని ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ఒ క ప్రకటనలో తెలిపారు..* ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… శాంతి భద్రతలను పరిరక్షించడంలో పోలీస్ శాఖ కీలకంగా వ్యవహరిస్తుందని,ప్రజా […]

Breaking News ప్రకటనలు

చింతకింది శ్రీనివాస్ కు మాతృవియోగం

174 Viewsచింతకింది శ్రీనివాస్ కు మాతృవియోగం రామవ్వ ఇక లేరు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్టు చింతకింది శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి చింతకింది రామవ్వ ( 90 ) మంగళవారం సాయంత్రం మరణించారు, ఆమే కు కుమార్తెలు లక్ష్మీ , ప్రేమల , బాలమణి, కుమారుడు శ్రీనివాస్ గౌడ్ వున్నారు గౌడ సంఘం ఆధ్వర్యంలో గౌడ సంఘానికి చెందిన స్మషానవాటికలో బుధవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించాడని కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కులస్తులు ఏర్పాటు చేస్తున్నారు […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

గ్రామ దేవతకు దున్నపోతు బలి..

524 Viewsగ్రామ దేవతకు దున్నపోతు బలి.. ప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డిపేట గ్రామస్తులు రైతులు పంట పొలాలు చల్లగా ఉండాలని ఏలాంటి వ్యాధులు రాకుండా గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని రైతులు ఊరు మీద గత రెండు సంవత్సరాల నుండి దున్నపోతును మైసమ్మకు వదిలిపెట్టారు ఆదివారం రోజు డప్పు చప్పులతో ఊరేగింపుతో మేకపోతు గొర్రెపోతు దానికి తోడుగా అర్ధరాత్రి రాత్రి 11 గంటలకు ప్రాంతంలో బలి ఇవ్వడం జరుగుతుందని గ్రామస్తులు తెలిపారు ఈ యొక్క బలి ఇచ్చిన తర్వాత […]

Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

చిన్నారి చికిత్స నిమిత్తం 30 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించిన మహబూబ్ నగర్ జిల్లా సైనికులు, కొలుముల దామోదర్ స్వర్ణలత ఫౌండేషన్ ….

595 Viewsనిరుపేద కుటుంబానికి చికిత్స నిమిత్తం 30 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి మహబూబ్ నగర్ జిల్లా సైనికులు మరియు కొలుముల దామోదర్ స్వర్ణలత ఫౌండేషన్ పెద్ద పెళ్లి వారు అందించారు వివరాల్లోకి వెళ్తేరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని ద్యావ శ్రీకాంత్ రెడ్డి రేవతి ల కుమారుడు, రుద్రాన్ష్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి బాగాలేక హైదరాబాదులోని రెయిన్బో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నడు ఆపరేషన్ కు సరిపడా డబ్బులు లేక […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

ఎల్లారెడ్డిపేట మండల ముదిరాజ్ నూతన కార్యవర్గం ఎన్నిక….

156 Viewsనూతన కార్యవర్గం ఎన్నిక…. ఫోటో: ఏకగ్రీవంగా ఎన్నికైన ముదిరాజ్ సంఘ అధ్యక్షులు ,కార్యవర్గ సభ్యులు /ఎల్లారెడ్డిపేట న్యూస్ 13.04.2023. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని అన్ని(16) గ్రామాల ముదిరాజ్ కుల సంఘ సభ్యులు మండల కేంద్రానికి చెందిన దేశ్పాండే ఆంజనేయులు ను వివిధ గ్రామాల సంఘ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం రోజున ముదిరాజ్ కుల సంఘ భవనంలో అన్ని గ్రామాల సంఘ సభ్యులు చర్చించుకుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ కు వీరాభిమాని బండారి అశోక్… ఎప్పటికైనా తను కలుస్తానని దీమా వ్యక్తం చేసిన అశోక్

170 Viewsతెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా వేల్పూర్ >గ్రామంలో నివసిస్తున్న బండారి అశోక్ టాలీవుడ్ మెగా స్టార్ కు మొట్టమొదటి అభిమాని.. చిరు తనయుడు రామ్ చరణ్ కు మెగా అభిమానిగా ఉంటున్నాడు కొంతమందికి వేల్పూర్ మండలంలో దాండియా ఆటలకు డబ్బులు తీసుకోకుండా ఉచితంగానే తనదైన శైలిలో డ్యాన్సులు నేర్పిస్తున్నాడు గత 25 సంవత్సరాలుగా డాన్సులు చేయడంలో ప్రావీణ్యత కలిగిన వ్యక్తి అతడు డాన్స్ చేసిన స్టెప్పులు కలిపిన నిజామాబాద్ జిల్లాలోని అతనికి సాటి రారు ఎప్పటికైనా […]

కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

వేల్పూర్ గ్రామంలో మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ కు వీరాభిమాని బండారి అశోక్…. తనదైన శైలిలో డ్యాన్స్ లో ప్రావీణ్యం సాధిస్తున్న అశోక్!!

158 Views తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా వేల్పూర్ >గ్రామంలో నివసిస్తున్న బండారి అశోక్ టాలీవుడ్ మెగా స్టార్ కు మొట్టమొదటి అభిమాని.. చిరు తనయుడు రామ్ చరణ్ కు మెగా అభిమానిగా ఉంటున్నాడు కొంతమందికి వేల్పూర్ మండలంలో దాండియా ఆటలకు డబ్బులు తీసుకోకుండా ఉచితంగానే తనదైన శైలిలో డ్యాన్సులు నేర్పిస్తున్నాడు గత 25 సంవత్సరాలుగా డాన్సులు చేయడంలో ప్రావీణ్యత కలిగిన వ్యక్తి అతడు డాన్స్ చేసిన స్టెప్పులు కలిపిన నిజామాబాద్ జిల్లాలోని అతనికి సాటి రారు […]

నేరాలు ప్రకటనలు ప్రాంతీయం

అక్కపల్లి గ్రామంలో పోలీస్ కమ్యూనిటీ మీటింగ్ – ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎస్సై :

161 Views.అక్కపల్లి గ్రామంలో పోలీస్ కమ్యూనిటీ మీటింగ్ – ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎస్సై ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామంలో సోమవారం జిల్లా ఎస్పీ అఖిల్ మహజాన్ ఆదేశాల మేరకు పోలీస్ కమ్యూనిటీ మీటింగును గ్రామస్తులతో ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ మొగిలి, ఎస్సై శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించాలి. సైబర్ నేరాలపై అదేవిధంగా మహిళలపై దాడులకు సంబంధించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా గ్రామంలో నిఘా నేత్రాలు ఏర్పాటు చేసుకోవాలని నేరస్తులను […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

టిబి నిక్షయ్ దివాస్ క్షయ వ్యాధి పై అవగాహన…

166 Viewsఆయష్మాన్ భారత్ కార్యక్రమo లో భాగంగా ప్రతి నెలా 14వ తేదీన నిర్వహించే ఆరోగ్య మేళ లో బాగంగా ఎల్లారెడ్డి పేట లోని సామాజిక ఆసుపత్రి లోటిబి నిక్షయ్ దివాస్- క్షయ వ్యాధి అవగహన కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రి సూపరిండ్టెంట్ డా.బాబు ఆధ్యర్యంలో టిబి -హెల్త్ మేళా నిర్వహించారు. గర్భిణీ స్త్రీలు, మధుమేహ గ్రస్తులు, వృద్ధులు, కాన్సర్, కొవీఢ్ , ఆస్థమా, ఓపి రోగులకు క్షయ వ్యాధి పై అవగహన కల్పిoచారు. రెండు వారాలుమించి దగ్గు, […]