Breaking News ప్రకటనలు

చింతకింది శ్రీనివాస్ కు మాతృవియోగం

123 Views

చింతకింది శ్రీనివాస్ కు మాతృవియోగం రామవ్వ ఇక లేరు

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్టు చింతకింది శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి చింతకింది రామవ్వ ( 90 ) మంగళవారం సాయంత్రం మరణించారు,
ఆమే కు కుమార్తెలు లక్ష్మీ , ప్రేమల , బాలమణి, కుమారుడు శ్రీనివాస్ గౌడ్ వున్నారు
గౌడ సంఘం ఆధ్వర్యంలో గౌడ సంఘానికి చెందిన స్మషానవాటికలో బుధవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించాడని కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కులస్తులు ఏర్పాటు చేస్తున్నారు

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *