కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

వేల్పూర్ గ్రామంలో మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ కు వీరాభిమాని బండారి అశోక్…. తనదైన శైలిలో డ్యాన్స్ లో ప్రావీణ్యం సాధిస్తున్న అశోక్!!

129 Views

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా వేల్పూర్ >గ్రామంలో నివసిస్తున్న బండారి అశోక్ టాలీవుడ్ మెగా స్టార్ కు మొట్టమొదటి అభిమాని.. చిరు తనయుడు రామ్ చరణ్ కు మెగా అభిమానిగా ఉంటున్నాడు కొంతమందికి వేల్పూర్ మండలంలో దాండియా ఆటలకు డబ్బులు తీసుకోకుండా ఉచితంగానే తనదైన శైలిలో డ్యాన్సులు నేర్పిస్తున్నాడు గత 25 సంవత్సరాలుగా డాన్సులు చేయడంలో ప్రావీణ్యత కలిగిన వ్యక్తి అతడు డాన్స్ చేసిన స్టెప్పులు కలిపిన నిజామాబాద్ జిల్లాలోని అతనికి సాటి రారు ఎప్పటికైనా చిరు అభిమాని అయినా మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ను కలవాలని ఆశలు పెట్టుకున్నాడు త్వరలోనే అతన్ని కలిసి మెప్పు పొందుతానని మీడియాతో మాట్లాడుతూ ఆశాభవం వ్యక్తం చేశారు అంతేకాకుండా తన గ్రామంలో స్వచ్ఛంద సంస్థ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని చెప్పారు. పేదవారికి ఎలాంటి కష్టాలు ఎదురైనా తాను ముందుగా ఉంటాను అని తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. మెగా ఫ్యామిలీకి తాను వీరాభిమానిని అని మాట్లాడారు. బండారి అశోక్ ఆశయాలు కోరిక నెరవేరాలని గ్రామ ప్రజలు స్నేహితులు సన్నిహితులు కోరుతున్నారు. ఎప్పటికైనా రామ్ చరణ్ ని కలవాలని తన చిరకాల వాంఛ అని తెలిపారు. తాను మెగా హీరోగా రానిస్తున్న రాంచరణ్ ను కలిసే వరకు వేచి చూడాల్సిందే మరి!!

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *