153 Views జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
ప్రకటనలు
ఉమ్మడి ఆస్తిని కాజేసిన అన్న … కన్నీటి పర్యంతమైన తమ్ముడు!!?
309 Viewsఉమ్మడి ఆస్తిని కాజేసిన అన్న – కన్నీటి పర్యంతమైన తమ్ముడు!!? ఎల్లారెడ్డిపేట నారాయణపురం గ్రామానికి చెందిన దుంపెన రమేష్ తన తండ్రి దుంపెన రాజమౌళి కి చెందిన ఉమ్మడి ఆస్తులను తమ్మునికి తెలువకుండ కాజేసినట్లు బాధితుడు రమేష్ ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల పట్టణ పరిధిలో ఉన్న 200 గజాల భూమి సర్వే నంబర్ 67 గల ప్లాటును నా ప్రమేయం లేకుండానే మా అన్న కిషన్ తండ్రితో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు […]
సర్దాపూర్ గ్రామంలో శ్రమదానం చేసిన 17 బెటాలియన్
143 Viewsఅమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా 17వ పోలీస్ బెటాలియన్ సిబ్బంది సర్థాపూర్ గ్రామంను సందర్శించారు.బెటాలియన్ కమాండెంట్ .శ్రీనివాస రావు ఆదేశాల మేరకు సర్దాపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అమరవీరుల జ్ఞాపకార్థం శ్రమదానం కార్యక్రమం చేపట్టడం జరిగింది. కమాండెంట్ మాట్లాడుతూ పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ వారి జ్ఞాపకార్థం ఈ యెక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. సమాజ శ్రేయస్సుకు, శాంతి పరిరక్షణకై అసువులు బాసిన అమరవీరులను ఆదర్శంగా తీసుకుని వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కమాండెంట్ […]
17వ పోలీస్ బెటాలియన్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం
160 Viewsఅమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా భాగంగా ఈ రోజు 17వ పోలీస్ బెటాలియన్, సర్థాపూర్ నందు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కమాండెంట్ యస్. శ్రీనివాస రావు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన విద్యార్థులకు వెపన్స్ పై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భాగంగా పెద్దూరు మండల ఉన్నత పాఠశాల విద్యార్థులకు పోలీస్ శాఖకు సంబంధించిన వివిధ రకాల ఆధునిక ఆయుధాలు, ఆయుధ పరికరములు, కమ్యూనికేషన్ పరికరములు […]
రక్తదానం ప్రాణదానంతో సమానం:17వ పోలీస్ బెటాలియన్ కమాండెంట్
158 Viewsఅమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా స్థానిక సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి అనుసంధానంతో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమాండెంట్ యస్.శ్రీనివాస మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ ఈ రక్తదాన శిబిరాన్ని స్థానిక సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, ఈ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛందంగా రక్తదానం చేసిన అధికారులు మరియు సిబ్బంది అందరిని అభినందించారు.. మీరు చేసే ఈ రక్తదానం ఆపదలో ఉన్న ఎంతో […]
సిరిసిల్ల కాలేజి గ్రౌండ్ లో భారీ బహిరంగ సభను విజయవంతం చేద్దాం
122 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ మండల ఇంచార్జ్ లింగాల సంధీప్ ఆధ్వర్యంలో సిరిసిల్ల సింహ గర్జన భారీ బహిరంగ సభ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఈసి మెంబర్ హజరైనారు. ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జ్ లింగాల సందీప్ మాట్లాడుతూ నవంబర్ 1న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాలేజీ గ్రౌండ్ లో సిరిసిల్ల సింహగర్జన సభను బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇట్టి సభకు […]
హమాలీ కార్మికుల సంక్షేమానికి పాటుపడే వారికే కార్మికుల మద్దతు ఉంటుంది
132 Viewsసిఐటియు హమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సర్దాపూర్ లోని వ్యవసాయ మార్కెట్ గోడౌన్లలో పనిచేస్తున్న హమాలి కార్మికులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం హమాలీ కార్మికుల సంక్షేమానికి ఇలాంటి చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు అమాలి కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, కూలి రేట్లు పెంచాలని అనేకసార్లు ప్రభుత్వం […]
బెటాలియన్ సర్దాపూర్ నందు బైక్ ర్యాలీ
121 Viewsబెటాలియన్ కమాండెంట్ శ్రీ యస్.శ్రీనివాస రావు ఆదేశాల మేరకు సమాజంలో శాంతి పరిరక్షణకి అసాంఘిక శక్తులతో జరిగిన పోరాటంలో అసువులు బాసిన అమరవీరులను స్మరించుకుంటూ వారి జ్ఞాపకార్థం ఈ రోజు బైక్ ర్యాలీ కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ బైక్ ర్యాలీ సర్దాపూర్ నందుగల బెటాలియన్ మెయిన్ గేటు వద్ద నుంచి ప్రారంభమైన జగ్గారావు పల్లె నుండి పెద్దూరు మీదుగా సిరిసిల్ల వరకు కొనసాగింది.”పోలీస్ అమరవీరులకు-జోహార్ జోహార్” అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగింది. Telugu News […]
కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఊరు బాగుపడుతుంది : కేకే మహేందర్
138 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని దుమాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ శనివారం కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఊరు బాగుపడుతుందని అన్నారు. పసుల కృష్ణ ఆధ్వర్యంలో రజక సంఘం సభ్యులు మహిళలు గ్రామ యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే గ్రామంలో ప్రజలకు అందరికీ న్యాయం జరుగుతుందని బిఆర్ఎస్ పార్టీ గెలిస్తే కేటీఆర్ అనుచరులు. నలుగురికి […]
పోలీస్ బెటాలియన్ లో వ్యాసరచన పోటీలు
216 Viewsపోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల (అక్టోబర్ 21-31 వరకు)లో భాగంగా 17వ పోలీస్ బెటాలియన్ సర్దాపూర్ నందు కమాండంట్ శ్రీ యస్.శ్రీనివాస రావు ఆదేశాల మేరకు ఈ రోజు పోలీస్ అధికారులు,సిబ్బందికి వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది.ఇందులో భాగంగా ఏ.ఆర్.యస్.ఐ మరియు క్రింది స్థాయి ర్యాంకు పోలీసు అధికారులకు వర్క్ లైఫ్ బాలన్స్ ఇన్ పోలీస్ అనే అంశం పై మరియు ఆర్.యస్.ఐ/ యస్.ఐ పైస్థాయి ర్యాంకు పోలీసు అధికారులకు రోల్ అఫ్ పోలీస్ ఇన్ […]










