997 Viewsఅరుణాచలం వెల్లే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన వేములవాడ రాజన్న సన్నిధి నుండి తమిళనాడులోని అరుణాచలం దివ్య క్షేత్రానికి స్పెషల్ బస్సు వేసినట్టుగా ఆర్టీసీ కరీంనగర్ రీజనల్ మేనేజర్ సుచరిత ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21న గురు పౌర్ణమి పురస్కరించుకుని ఇక్కడి నుండి పెద్ద సంఖ్యలో భక్తులు అరుణాచలం తరలి వెల్లే అవకాశం ఉన్నందున ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని […]
217 Views జీరో కరెంట్ బిల్ ప్రక్రియ ప్రారంభం – అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాలు అమలు లో భాగంగా ప్రవేశపెట్టినటువంటి ఉచిత కరెంటు 200 యూనిట్లు లోపు ఉచితంగా అమలు చేసిన సందర్భంగా మంగళవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు, ఎంపీపీ పిల్లి రేణుక, సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ వరస కృష్ణ […]
187 Viewsసిరిసిల్లలో జరిగే కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను అడ్డుకుంటామని తెల్లవారుజామున 6 గంటలకు టీఎన్ఎస్ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు మోతె రాజిరెడ్డిని సిరిసిల్లలోని వారి నివాసంలో పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. ఈ సందర్భంగా మోతె రాజిరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతమనే భయంతో ముందస్తు అరెస్టులు చేస్తూ ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తున్నారని కేసీఆర్ ప్రభుత్వంలో వారి కుటుంబాలకు తప్ప రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగలేదని విద్యార్థులను,నిరుద్యోగులను […]