102 Viewsతెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం సిరిసిల్ల పట్టణ శాఖ అధ్యక్షునిగా తడక కమలాకర్ ను నియమిస్తూ రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు శుక్రవారం రోజున ఉత్తర్వులు జారీ చేశారు.కమలాకర్ గత పది సంవత్సరాలుగా బీసీ సంక్షేమ సంఘం లో బీసీ ఉద్యమంలో బీసీ సమస్యల పరిష్కారంలో క్రియాశీలంగా పనిచేసినందున అతని సేవలను గుర్తించి పట్టణ అధ్యక్షుడిగా అవకాశం కల్పిస్తున్నట్టు తన ఉత్తర్వు లో పర్శ హన్మాండ్లు పేర్కొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
ప్రకటనలు
ఒక్క సారి అవకాశం ఇవ్వండి. సిరిసిల్ల అసెంబ్లీ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి
218 Viewsఒక్క సారి అవకాశం ఇవ్వండి. ఈ ప్రాంత బిడ్డ గా ఆశీర్వదించండి. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి.ఈ ప్రాంత బిడ్డ గా ఇక్కడే పుట్టిన వ్యక్తిని, బతికిన సచ్చిన చివరి వరకు మన ప్రాంత అభివృద్ధి కి కట్టుబడి ఉన్నానని సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ఎల్లారెడ్డి పేట మండల కేంద్రము లో గౌడ సంఘం సమావేశం జరగగా గౌడ కులస్తులను కలిసి కేకే మహేందర్ రెడ్డి ఓట్లు అభ్యర్థించారు.నాకు ఎల్లారెడ్డి […]
ముస్లిం మైనారిటీల అభివృధి కర పత్రాల ఆవిష్కరణ..
139 Viewsతెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రంలోని ముస్లింలకు దశాబ్దాల నుండి ఏ ప్రభుత్వం చేయలేని అభివృద్ధిని ముఖ్యమంత్రి కేసిఆర్ అన్ని వర్గాలతో పాటు ముస్లింలకు తగిన ప్రాధాన్యత ఇస్తూ ముస్లింల జీవితాల్లో వెలుగులు నింపిన ప్రభుత్వం తెరాస ప్రభుత్వమేనని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గురువారం సీనియర్ రాష్ట్ర నాయకులు ముజీబ్ ఆధ్వర్యంలో ప్రచురించిన ముస్లింల అభివృధి కర పత్రాలను బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తొట ఆగయ్య, రాష్ట్ర […]
చెక్ పోస్టులలో వాహనాల తనిఖీలు నిష్పక్షపాతంగా, పకడ్బంధీగా నిర్వహించాలి
187 Viewsసాధారణ అసెంబ్లీ ఎన్నికలకు రేపటి నుండి నామినేషన్ల పక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో చెక్ పోస్ట్ ల వద్ద వాహన తనిఖీలు నిష్పక్షపాతంగా, పకడ్బంధీగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ చెక్ పోస్ట్ ల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సూచించారు. గురువారం రోజున జిల్లెళ్ల,వెంకట్రావుపల్లి-బదనకల్,పెద్దమ్మ చెక్ పోస్ట్ లను తనిఖీ చేసి వాహన తనిఖీలు చేసి వాహనాలను నమోదు చేసిన రిజిస్టర్ ను పరిశీలించడంతో పాటు, ప్రత్యక్షంగా పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీలు చేస్తున్న […]
సైబర్ నేరాల, సైబర్ భద్రత పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలి
103 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాలమేరకు సైబర్ నేరాలు పై అవగాహన గురించి ప్రతి నెల మొదటి బుధవారం రోజున సైబర్ జాగౄక్త దివాస్ అనే ప్రత్యేక కార్యక్రమం జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్లో పరిధిలో వివిధ పాఠశాలల్లో ఉన్న విద్యార్థులకు, యువతకు, ప్రజలకు సైబర్ భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. సైబర్ జాగౄక్త దివాస్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జిల్లా సైబర్ సెల్ డిఎస్పీ […]
ఎన్నికల సజావుగా నిర్వహణకు సహకరించాలి : కలెక్ట
90 Viewsరాష్ట్ర శాసన సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ అనురాగ్ జయంతి కోరారు. బుధవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి కలెక్టరేట్ లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి నామినేషన్ల ప్రక్రియ, ఎన్నికల నిర్వహణ, ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు, ఖర్చుల రిజిస్టర్ ల నిర్వహణ, […]
ఉమ్మడి ఆస్తిని కాజేసిన అన్న … కన్నీటి పర్యంతమైన తమ్ముడు!!?
302 Viewsఉమ్మడి ఆస్తిని కాజేసిన అన్న – కన్నీటి పర్యంతమైన తమ్ముడు!!? ఎల్లారెడ్డిపేట నారాయణపురం గ్రామానికి చెందిన దుంపెన రమేష్ తన తండ్రి దుంపెన రాజమౌళి కి చెందిన ఉమ్మడి ఆస్తులను తమ్మునికి తెలువకుండ కాజేసినట్లు బాధితుడు రమేష్ ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల పట్టణ పరిధిలో ఉన్న 200 గజాల భూమి సర్వే నంబర్ 67 గల ప్లాటును నా ప్రమేయం లేకుండానే మా అన్న కిషన్ తండ్రితో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు […]
సర్దాపూర్ గ్రామంలో శ్రమదానం చేసిన 17 బెటాలియన్
138 Viewsఅమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా 17వ పోలీస్ బెటాలియన్ సిబ్బంది సర్థాపూర్ గ్రామంను సందర్శించారు.బెటాలియన్ కమాండెంట్ .శ్రీనివాస రావు ఆదేశాల మేరకు సర్దాపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అమరవీరుల జ్ఞాపకార్థం శ్రమదానం కార్యక్రమం చేపట్టడం జరిగింది. కమాండెంట్ మాట్లాడుతూ పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ వారి జ్ఞాపకార్థం ఈ యెక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. సమాజ శ్రేయస్సుకు, శాంతి పరిరక్షణకై అసువులు బాసిన అమరవీరులను ఆదర్శంగా తీసుకుని వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కమాండెంట్ […]
17వ పోలీస్ బెటాలియన్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం
156 Viewsఅమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా భాగంగా ఈ రోజు 17వ పోలీస్ బెటాలియన్, సర్థాపూర్ నందు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కమాండెంట్ యస్. శ్రీనివాస రావు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన విద్యార్థులకు వెపన్స్ పై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భాగంగా పెద్దూరు మండల ఉన్నత పాఠశాల విద్యార్థులకు పోలీస్ శాఖకు సంబంధించిన వివిధ రకాల ఆధునిక ఆయుధాలు, ఆయుధ పరికరములు, కమ్యూనికేషన్ పరికరములు […]










