ఆపదలో అండగా ఉంటాం..
మిత్రునికి ఓదార్పునిచ్చిన *భీమ్ యువత* …
చిన్న నాటి తోటి మిత్రుడు బుర్క రాజు తండ్రి బుర్క లింగం అకాల మరణం చెందగా, తోటి భీమ్ యువత మిత్రులు రాజుకు ఓదార్పునిచ్చి ఆపదలో అండగా ఉంటాం అంటూ భీమ్ యువత ప్రతినిధి గడ్డం జితేందర్ భరోసానిచ్చారు. తమ వంతు సహాయంగా 2 బ్యాగుల బియ్యం అందించారు. ఇట్టి కార్యక్రమంలో భీమ్ యువత ప్రతినిధి గడ్డం జితేందర్, ఈసరి నరేందర్, బుర్క ధర్మెందర్, లింగాల సందీప్, గుంటుకు రవి, బుర్క సత్యనారాయణ, ఈసరి కిరణ్, కారం కిషోర్, కొత్త అరుణ్, కొప్పలి రమేష్, మంగురపు రాజు, జంగం వంశీ, గడ్డం వెంకటేష్, కారం రిషి, బుర్క గుణ శేఖర్, బుర్క నర్సయ్య, బుర్క ఎల్లంలు పాల్గొన్నారు.
