ప్రకటనలు

మైనార్టీలు ఆరోగ్యశ్రీ, కేవైసీ సద్వినియోగం చేసుకోండి

151 Viewsఅర్హులైన మైనార్టీలు ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డు కేవైసీ చేసుకోవాలని సయ్యద్ షరీఫ్ సూచించారు. ఎల్లారెడ్డిపేట లో మైనార్టీ ఉమ్మడి మండల యూత్ కమిటీ ఆధ్వర్యంలో రేషన్ కార్డుతో ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డు కేవైసీ ఉచిత నమోదు కార్యక్రమాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి మండల ముస్లిం మైనార్టీ కమిటీ అధ్యక్షులు షరీఫ్ మాట్లాడుతూ 65 మందికి ఆరోగ్యశ్రీ,కేవైసీ చేయించామని రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. […]

ప్రకటనలు

నెల 30వ తేదీ వరకు కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టాలి,,,

132 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని తహసీల్దార్ గణేశ్ఒక ప్రకటన ద్వారా తెలుపుతూ ఈ నెల 30వ తేదీ వరకు కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టాలని ఎమ్మార్వో గణేశ్, బీఎల్వోలకు సూచించారు.ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఓటరు నమోదు క్రమంలో ఏమైనా మార్పులు, సవరణ, చేర్పులకు అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. ఇదే చివరి అవకాశం అన్నారు, నెల నెల చివరి లోపు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఓటరు నమోదు చేసుకొని వారు సైతం తమ బాధ్యతగా […]

ప్రకటనలు

ఎన్నికల ప్రవర్తన నియమావళికి తెలంగాణ సాంస్కృతిక సారథులు కట్టుబడి ఉండాలి 

132 Viewsఎన్నికల ప్రవర్తన నియమావళి కట్టుబడి ఉంటూ క్షేత్ర స్థాయిలో తెలంగాణ సాంస్కృతిక సారథులు ఓటు యొక్క ప్రాధాన్యత ను తెలిపేలా మాత్రమే కార్యక్రమాలు నిర్వహించాలనీ జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం అన్నారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని డీపీరో ఓ కార్యాలయంలో తెలంగాణ సాంస్కృతిక సారథులతో డీపీరో ఓ సమావేశం అయ్యారు. అక్టోబర్ 1, 2023 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ […]

ప్రకటనలు

జిల్లావ్యాప్తంగా ఘనంగా అంతర్జాతీయ బాలిక దినోత్సవం..

146 Viewsఅక్టోబర్ 11 అంతర్జాతీయ బాలికల దినోత్సవం పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అన్ని మండలాలలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మహిళల పట్ల ముఖ్యంగా బాలికల పట్ల జరుగుతున్న వివక్ష, ఆసమానతలు, అడ్డంకులు, అపోహలు మూఢనమ్మకాలపై విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులకు అవగాహన ఇవ్వడం జరిగింది. అన్ని మండలాలలో ఈరోజు కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులకు ఉపాధ్యాయులకు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. అలాగే […]

ప్రకటనలు

అక్రమాలపై ఫిర్యాదులకు సీ-విజిల్‌ యాప్‌

141 Viewsఎన్నికల వేళ జరిగే అక్రమాలను పౌరులు ఎప్పటికప్పుడు సీవిజిల్‌ యాప్‌ ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చు. ఎవరైనా కోడ్‌ను ఉల్లంఘించినా కూడా ఆ ఘటనలను ఈయాప్‌ద్వారా తెలియజేయవచ్చు. ఆయా పార్టీల అభ్యర్థులు పంచే డబ్బులు, మద్యం, బహుమతులు వంటి వివరాలను నేరుగా ‘సీ-విజిల్‌’ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే లౌడ్‌స్పీకర్లు వాడినా, మతాలు, కులాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, పర్మిషన్‌ లేకుండా ఎన్నికల ర్యాలీలు నిర్వహించినా ఈ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చుఅని […]

ప్రకటనలు

కానిస్టేబుల్ రాత పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్

81 Viewsతెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల రాత పరీక్షలో అర్హులైన అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జిల్లా లో ఈనెల 12,13 వ తేదీలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.   అభ్యర్థులు తమకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్లు ఒరిజినల్ మరియు తెలంగాణ స్టేట్ […]

ప్రకటనలు

ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో సరిపడ శానిటేషన్ కార్మికులను

123 Viewsసిరిసిల్ల ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో పనిచేస్తున్న సానిటేషన్ కార్మికుల అధిక పని భారంపై హాస్పిటల్ ప్రిన్సిపల్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ముశం రమేష్ మాట్లాడుతూ సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో 230 పడుకలు ఉన్నాయి కానీ ప్రభుత్వం 75 పడకల ఆస్పత్రిగా పరిగణించి 44 మంది సానిటేషన్ కార్మికులను పనిచేయడానికి మాత్రమే జీవో జారీ చేయడం జరిగింది. ఇలా జరగడానికి ప్రధాన కారణం […]

ప్రకటనలు

ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలి: జిల్లా కలెక్టర్

112 Viewsతెలంగాణ శాసనసభకు సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి కోరారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి మాట్లాడుతూ వచ్చే నెల 3 వ తేదీన […]

ప్రకటనలు

ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ జిల్లా

125 Viewsఅసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో జిల్లాలోని ఫ్లయింగ్ స్క్వాడ్ లు అప్రమత్తంగా ఉంటూ మోడల్ కోడ్ ఉల్లంఘనలపై స్పందించాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి సూచించారు. మంగళవారం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను నిక్కచ్చిగా అమలు పైఫ్లయింగ్ స్క్వాడ్ బృంద సభ్యులతో కలెక్టరేట్ మినీ మీటింగ్ హల్ నందు సమావేశం నిర్వహించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నిష్పక్షపాతంగా , పారదర్శంగా ఎన్నికల విధులను నిర్వహించాలన్నారు. మోడల్ కోడ్ ఉల్లంఘన సమయంలో […]

ప్రకటనలు

సిరిసిల్లలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

158 Viewsప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ వైద్య కళాశాల సిరిసిల్ల నందు సైకియాట్రి విభాగం డాక్టర్ ప్రవీణ్ చే ఎంబిబిఎస్ విద్యార్థులకు,హాస్పటల్ సిబ్బందికి మెంటల్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేసినారు. ఈ ప్రోగ్రాం లో వారికి మానసిక ఒత్తిడి ఎలా తట్టుకోవాలో తగు సూచనలు చేశారు మానసిక ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో ఎంబిబిఎస్ విద్యార్థులకు, కాలేజ్ సిబ్బందికి, హాస్పిటల్ సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఇట్టి కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ […]