రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని తహసీల్దార్ గణేశ్ఒక ప్రకటన ద్వారా తెలుపుతూ ఈ నెల 30వ తేదీ వరకు కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టాలని ఎమ్మార్వో గణేశ్, బీఎల్వోలకు సూచించారు.ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఓటరు నమోదు క్రమంలో ఏమైనా
మార్పులు, సవరణ, చేర్పులకు అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. ఇదే చివరి అవకాశం అన్నారు, నెల నెల చివరి లోపు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఓటరు నమోదు చేసుకొని వారు సైతం తమ బాధ్యతగా ఓటు హక్కు పొందాలని తెలిపారు.




