977 Viewsగృహ ప్రవేశాలకు హాజరైన ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు ఎల్లారెడ్డిపేట డిసెంబర్ 17 : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆదివారం జరిగిన వివిధ శుభకార్యాల్లో ఎల్లారెడ్డిపేట మండల జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు పాల్గొన్నారు, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ 77 వ బూత్ కమిటీ సభ్యులు మద్దుల తిరుపతి రెడ్డి నిర్వహించిన నూతన గృహప్రవేశానికి అదే విధంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎల్లారెడ్డిపేట పట్టణ గౌడ సంఘం […]
ప్రకటనలు
మలిదశలో మనిషికి ఆర్థిక భరోసా అందించేదే పెన్షన్…. ముష్కమ్ దత్త్తాద్రి గౌడ్ డ్
319 Viewsమలిదశలో మనిషికి ఆర్థిక భరోసా అందించేదే పెన్షన్…. Investigation reporter/ఎల్లారెడ్డిపేట* *వయో వృద్దులకు మలిదశలో మనిషికి హార్థిక భరోసా అందించేది పెన్షన్ అని విశ్రాంత ఉద్యోగ దినోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా పెన్షనర్ వేడుకలను విజ్ఞాన్ స్కూల్ వద్ద ఆదివారం రోజున మోతే మల్లారెడ్డి అధ్యక్షతన మండలంలోని అన్ని ఉద్యోగుల విశ్రాంత ఉద్యోగస్తులు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు ముష్కం దత్తాత్రేగౌడ్ పాల్గొన్నారు విశ్రాంత ఉద్యోగస్తుల ఆరాధ్య […]
సెమీ క్రిస్మస్ ను విజయవంతం చేద్దాం…
299 Viewsసెమీ క్రిస్మస్ ను విజయవంతం చేద్దాం. మండల ప్రజా ప్రతినిధులు, అధికారులకు ఆహ్వానం తెలిపిన ఎల్లారెడ్డిపేట మండల పాస్టర్స్ అసోసియేషన్ సభ్యులు.. ఎల్లారెడ్డిపేట. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సోమవారం నిర్వహించ తలపెట్టిన సెమీ క్రిస్మస్( ముందస్తు ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలు) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎల్లారెడ్డిపేట మండల పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పాస్టర్ క్రీస్తు దాసు గారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 2000 సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తు […]
ఏబీవీపీ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన విద్యార్థులు..
217 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపెళ్లి గ్రామంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిన్నటి రోజున కోనరావుపేట బస్టాండ్ లో విద్యార్థులకు బస్సు ఆపకుండా విద్యార్థులను ఇబ్బందులు పడుతూ విద్యార్థులకు బస్సులు సమయానికి రాక ఇబ్బందులు పడుతున్నారని అదేవిధంగా మోడల్ స్కూల్ విద్యార్థులకు సమయానికి బస్సులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పూజం కార్తీక్ డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆర్టీసీ బస్సు డ్రైవర్ విద్యార్థులకు సహకరించాలని తెలిపారు. […]
అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ కు జిల్లా వాసి ఎంపిక
235 Viewsదక్షిణాఫ్రికాలో జరిగే అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్, ట్రై సిరీస్‌లకు జిల్లాకు చెందిన అరవెల్లి అవనీష్ రావు ఎంపికయ్యారు. అవనీష్ రావు స్వగ్రామం ముస్తాబాద్ మండలంలోని పోత్గల్. చిన్ననాటి నుంచే క్రికెట్ పై మక్కువ పెంచుకున్న ఈ యువకుడు అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కు వికెట్ కీపర్ గా ఎంపికవ్వడం పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అరవెల్లి అవనీష్ రావు కంగ్రాట్యులేషన్ తెలుపుతూ మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ […]
కాంగ్రెస్ ముఖ్యమంత్రిని వేడుకున్న బిజెపి సీనియర్ నాయకుడు
758 Viewsనూతన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఎల్లారెడ్డిపేట మండల బిజెపి సీనియర్ నాయకుడు వేడుకుంటున్నాడు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన బిజెపి సీనియర్ నాయకుడు నేవూరి దేవేందర్ రెడ్డి ను బి ఆర్ ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తనకు రైతుబంధు కింద 84 వేల రూపాయలు రుణమాఫీ అయిందని చెప్పి ఇంతవరకు రుణమాఫీ చేయకపోగా తనను బ్రతికి ఉండగానే బ్యాంకు స్టేట్మెంట్ లో చనిపోయిన నిర్ధారించారుని బాధితుడు మొరపెట్టుకుంటున్నాడు. పలుమార్లు ఆఫీసులో […]
301 Viewsఇద్దరికీ జాతీయ అవార్డుల ప్రధానం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన కార్వింగ్ కళాకారుడు శ్యామంతుల అనిల్ కు కళా రత్న అవార్డు తెలుగు వెలుగు జాతీయ స్వచ్ఛంద సంస్థ వారు అందజేశారు. దుంపెన రమేష్ కు పర్యావరణ సేవారంగంలో విశ్వకర్మ గాయత్రి కళ వేదిక ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ ఆచార్య అవార్డును ఆదివారం విజయవాడ తెలుగు సాంస్కృతిక బాలోత్సవ భవనంలో జాతీయ అవార్డులను తెలుగు వెలుగు సాహితీ వేదిక స్వచ్ఛంద సంస్థ డాక్టర్ బ్రహ్మశ్రీ వలబోజు […]
మాజీ సీఎం కెసిఆర్ త్వరగా కోలుకోవాలని యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు
303 Views మాజీ సీఎంసిఆర్ త్వరగా కోలుకోవాలని యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు… కెసిఆర్ త్వరగా కోలుకోవాలని యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజల నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని పూజలు నిర్వహించిన బిఆర్ఎస్ యూత్ నాయకులు. కెసిఆర్ కు శస్త్ర చికిత్స జరిగిన సందర్భంగా ఆయన ఆరోగ్యం బాగుపడాలని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సాయిబాబా దేవాలయంలో బిఆర్ఎస్ మండల యూత్ ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకటేష్ఆధ్వర్యంలో ప్రత్యేక […]
ఎన్నికల నిబంధనల మేరకు పారదర్శకంగా ఎన్నికల పోలింగ్ చేపట్టాలి
233 Viewsఎన్నికల నిబంధనల మేరకు పారదర్శకంగా ఎన్నికల పోలింగ్ జరిగేలా చూడాల్సిన బాధ్యత పోలింగ్ సిబ్బంది దే నని సాధారణ పరిశీలకులు డాక్టర్ జగదీష్ సొన్ కర్ అన్నారు. బుధవారం సిరిసిల్ల నియోజకవర్గం కు సంబంధించి సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో , వేములవాడ నియోజకవర్గం కు సంబంధించి వేములవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను సాధారణ పరిశీలకులు డాక్టర్ జగదీష్ సొన్ కర్, ఎన్నికల పోలీస్ పరిశీలకులు వినిత సాహు, […]
అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థి లగిశెట్టి శ్రీనివాస్ కు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు -ఆవునూరి దయాకర్ రావు తెలుగుదేశం పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇంఛార్జి
796 Viewsసిరిసిల్ల అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థి లగిశెట్టి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు-ఆవునూరి దయాకర్ రావు తెలుగుదేశం పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇంఛార్జి సిరిసిల్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్నా లగిశెట్టి శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ సహకారం కోరగా మెజార్టీ సభ్యుల ఆమోదం మేరకు లగిశెట్టి శ్రీనివాస్ గారికి తెలుగుదేశం పార్టీ తరుపున పూర్తి సహకారాలు అందించి తన విజయానికి కృషి చేస్తామని […]










