ప్రకటనలు

కాంగ్రెస్ ముఖ్యమంత్రిని వేడుకున్న బిజెపి సీనియర్ నాయకుడు

754 Views

నూతన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఎల్లారెడ్డిపేట మండల బిజెపి సీనియర్ నాయకుడు వేడుకుంటున్నాడు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన బిజెపి సీనియర్ నాయకుడు నేవూరి దేవేందర్ రెడ్డి ను బి ఆర్ ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తనకు రైతుబంధు కింద 84 వేల రూపాయలు రుణమాఫీ అయిందని చెప్పి ఇంతవరకు రుణమాఫీ చేయకపోగా తనను బ్రతికి ఉండగానే బ్యాంకు స్టేట్మెంట్ లో చనిపోయిన నిర్ధారించారుని బాధితుడు మొరపెట్టుకుంటున్నాడు. పలుమార్లు ఆఫీసులో చుట్టూ బ్యాంకు చుట్టూ తిరిగిన ఫలితం లేకపోగా మీరు కట్టాల్సిన రుణమాఫీ వెంటనే కట్టాలని బ్యాంకు వారు ఒత్తిడి చేయడంతో ఆత్మహత్య చేసుకుంటానని దేవేందర్ రెడ్డి అన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వ ముఖ్యమంత్రి తనను పట్టించుకోని నాకు ఇవ్వాల్సిన రుణమాఫీ చేసి తన ఖాతా బుక్కు తనకు ఇప్పించాలని పత్రిక ద్వారా వేడుకుంటున్నాడు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *