క్రీడలు ప్రకటనలు

అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ కు జిల్లా వాసి ఎంపిక

229 Views

దక్షిణాఫ్రికాలో జరిగే అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్, ట్రై సిరీస్‌లకు జిల్లాకు చెందిన అరవెల్లి అవనీష్ రావు ఎంపికయ్యారు. అవనీష్ రావు స్వగ్రామం ముస్తాబాద్ మండలంలోని పోత్గల్. చిన్ననాటి నుంచే క్రికెట్ పై మక్కువ పెంచుకున్న ఈ యువకుడు అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కు వికెట్ కీపర్ గా ఎంపికవ్వడం పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అరవెల్లి అవనీష్ రావు కంగ్రాట్యులేషన్ తెలుపుతూ మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *