Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

మాజీ సీఎం కెసిఆర్ త్వరగా కోలుకోవాలని యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

305 Views

మాజీ సీఎంసిఆర్ త్వరగా కోలుకోవాలని యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు…
కెసిఆర్ త్వరగా కోలుకోవాలని యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజల నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని పూజలు నిర్వహించిన బిఆర్ఎస్ యూత్ నాయకులు. కెసిఆర్ కు శస్త్ర చికిత్స జరిగిన సందర్భంగా ఆయన ఆరోగ్యం బాగుపడాలని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సాయిబాబా దేవాలయంలో బిఆర్ఎస్ మండల యూత్ ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకటేష్ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గణేష్, అరుణ్,నరేందర్,కిరణ్,రాకేష్, చిన్ను, వినయ్, హైమద్, సిద్దు తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *