287 Views రాజన్నన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలో గల బాకురుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు అందరికీ తరగతికి సరిపడ అన్ని వస్తువులను వితరణ చేశారు పుస్తకాలు నోటుబుక్కులు చేతి గొడుగులు వాటర్ బాటిల్స్ స్కేలు కంపాక్స్ , పెన్సిల్లు..బొప్పాపూర్ గ్రామానికి చెందిన మొడుసు బాల్ రెడ్డి సింగపూర్ లో గల ఫైజర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. మీరు ప్రతి సంవత్సరం విద్యా వైద్యానికై విరాళాలు ఇస్తూ ఉంటారు.. […]
ప్రకటనలు
ముదిరాజ్ సంక్షేమ సంఘం యూత్ కమిటీ కార్యవర్గం ఎన్నిక… ఈసీ డాక్టర్ పిట్టల మోహన్
149 Viewsఅక్కపల్లి యూత్ అధ్యక్షులుగా జిన్నా స్వామి ముదిరాజ్ ఏకగ్రీవంగా ఎన్నిక… ముదిరాజ్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రణవేణి లక్ష్మణ్ ముదిరాజ్ : ఈసీ డాక్టర్ పిట్టల మోహన్ ఆధ్వర్యంలో యూత్ ఎన్నికల్లో పాల్గొన్నారుతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను జిల్లాలో ముదిరాజులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ముదిరాజు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రణవేణి లక్ష్మణ్ ముదిరాజు డాక్టర్ మోహన్ పిలుపునిచ్చారు,ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామంలో ముదిరాజ్ సంక్షేమ […]
కోటి సంతకాల సేకరణ కార్యక్రమంబహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లు పెంచడం కోసం
198 Viewsకోటి సంతకాల సేకరణ కార్యక్రమంబహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లు పెంచడం కోసం బహుజన్ సమాజ్ పార్టీ ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు నీరాటీ భాను ఆధ్వర్యంలో BC లకు వారి జనాభా ప్రకారం 52% రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మండల కేంద్రములో చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు వర్దవెళ్ళి స్వామిగౌడ్ హాజరై తాను ఒక BC కనుక వారే మొదటి సంతకం చేసి […]
కోటి సంతకాల సేకరణ కార్యక్రమం….బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లు పెంచడం కోసం
150 Viewsకోటి సంతకాల సేకరణ కార్యక్రమం బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లు పెంచడం కోసం బహుజన్ సమాజ్ పార్టీ ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు నీరాటీ భాను ఆధ్వర్యంలో BC లకు వారి జనాభా ప్రకారం 52% రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మండల కేంద్రములో చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు వర్దవెళ్ళి స్వామిగౌడ్ హాజరై తాను ఒక BC కనుక వారే మొదటి సంతకం […]
ఎల్వీ ప్రసాద్ కంటి పరీక్షల నిర్వహణ కేంద్రం ప్రారంభం
209 Viewsఎల్వీ ప్రసాద్ కంటి పరీక్షల నిర్వహణ కేంద్రాన్ని ప్రారంభించిన డా జి సత్యనారాయణ స్వామి : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఎల్వీ ప్రసాద్ కంటి వైద్య నిర్వహణ పరీక్షల కేంద్రాన్ని ఎల్లారెడ్డిపేట అశ్విని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి సత్యనారాయణ స్వామి రిబ్బన్ కత్తిరించి సోమవారం ప్రారంభించారు, ఈ సందర్భంగా ఎల్వి ప్రసాద్ కంటి వైద్యశాల కోఆర్డినేటర్ నిరంజన్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో పాటు […]
దుంపెన రమేశ్ పర్యావరణ పరిరక్షణ హరిత మిత్ర స్ఫూర్తి పురస్కారం స్వీకరణ
166 Viewsదుంపెన రమేశ్ పర్యావరణ పరిరక్షణ హరిత మిత్ర స్ఫూర్తి పురస్కారం స్వీకరణ తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన *”యువచైతన్య వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సేవాసంస్థ”* వారు స్వామి వివేకానంద మరియు సుభాష్ చంద్రబోస్ జయంతి జాతీయ ఉత్సవాలను పురస్కరించుకుని జనవరి 29న హుస్నాబాద్లో ఉదయం 10గం లకు పురస్కారం ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణపురం గ్రామానికి చెందిన కవి రచయిత దుంపెన రమేశ్ గారిని *యువచైతన్య వెల్ఫేర్ సొసైటీ* వారు […]
రాజన్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన రవీందర్
211 Viewsజిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన రవీందర్ జనవరి 27 : రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అఖిల్ మహాజన్ ను శుక్రవారం మర్యాదపూర్వకంగా నెస్కంభ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు బిఆర్ ఎస్ పార్టీ నాయకులు కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు, ఆయన వెంట టిఎస్పిటిడిసి చైర్మన్ గూడూరి ప్రవీణ్ , సిరిసిల్ల పురపాలక సంఘ అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళ చక్రపాణి , మాజీ శాసనసభ […]
కంటి వెలుగు కార్యక్రమంలో ప్రతి శని ఆదివారాలు పనిచేయవు…. వైద్యాధికారిణి డాక్టర్ స్రవంతి
168 Viewsకంటి వెలుగు కార్యక్రమంలో ప్రతి శని ఆదివారాలు పనిచేయవని ఎల్లారెడ్డిపేట వైద్యాధికారిని డాక్టర్ స్రవంతి పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 30 తారీకు వరకు కంటి వెలుగు ప్రోగ్రాం ఉండగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో 33 రోజుల కంటి వెలుగు కార్యక్రమం జరుగుతుందని ప్రతి శని ఆదివారాలు సెలవు దినాలుగా ఈ కార్యక్రమం లో ఉంటుందని మండల ప్రజలు గ్రహించాలని డాక్టర్ స్రవంతి కోరారు. ప్రతిరోజు 300 మందికి స్క్రీనింగ్ టెస్ట్ లు ఉంటాయన్నారు […]
ప్రజల కోసమే ప్రజాపక్షం… క్యాలెండర్ ఆవిష్కరణ లో ఎమ్మార్వో, సీఐ,ఎస్ఐ
142 Viewsప్రజాపక్షం తెలుగు దినపత్రిక 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ ప్రజాపక్షం/ ప్రతినిధి ఎల్లారెడ్డిపేట జనవరి 18 : ప్రజాపక్షం తెలుగు దినపత్రిక నూతన సంవత్సరాది 2023 క్యాలెండర్ ను ఎస్ఐ శేఖర్ బుధవారం ఆవిష్కరించారు, ఈ సందర్భంగా ఎస్సై శేఖర్ మాట్లాడుతూ ప్రజాపక్షం తెలుగు దినపత్రిక ప్రజల కోసం తాజా వార్తలను వెలువరుస్తూ ప్రజల మన్ననలను పొందుతుందన్నారు, Telugu News 24/7tslocalvibe.com








