ప్రకటనలు

112 Viewsఎల్లారెడ్డి పేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ క్యాతం సత్యనారాయణ అన్నారు.బుధవారం మండల కేంద్రములోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సాంస్కృతిక విభాగం, జాతీయ సేవాపథకం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యాపకురాళ్లు,విద్యార్థినులు బతుకమ్మలు పేర్చి బతుకమ్మ పాటల పాడుతూ బతుకమ్మ ఆడారు.అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి గొప్పదనీ,విద్యార్థులు మన సంస్కృతిని అధ్యయనం చేయాలనీ, ఇతర సంస్కృతులను గౌరవించాలన్నారు. ప్రపంచంలో పూలతో జరిగే పండుగలు అరుదనీ,స్త్రీలు ప్రత్యేకంగా జరుపుకునే అద్బుతమైన పండుగనీ […]

ప్రకటనలు

అక్రమ అరెస్టులకు భయపడేది లేదు-మోతె రాజిరెడ్డి

181 Viewsసిరిసిల్లలో జరిగే కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను అడ్డుకుంటామని తెల్లవారుజామున 6 గంటలకు టీఎన్ఎస్ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు మోతె రాజిరెడ్డిని సిరిసిల్లలోని వారి నివాసంలో పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. ఈ సందర్భంగా మోతె రాజిరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతమనే భయంతో ముందస్తు అరెస్టులు చేస్తూ ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తున్నారని కేసీఆర్ ప్రభుత్వంలో వారి కుటుంబాలకు తప్ప రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగలేదని విద్యార్థులను,నిరుద్యోగులను […]

ప్రకటనలు

అక్టోబర్ 21 నుండి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు ప్రారంభం

116 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాల స్మరణలో భాగంగా ఈనెల 21న “పోలీస్ ఫ్లాగ్ డే” కార్యక్రమంలో స్మృతి పరేడ్ నిర్వహించి అమర వీరుల త్యాగానికి నివాళులు అర్పించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ  తెలియజేయడం జరిగింది. పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాల స్మరణలో భాగంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పోలీస్ ఫ్లాగ్ డే సందర్బంగా సంస్మరణ కార్యక్రమాలను అక్టోబర్ 21 నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ […]

ప్రకటనలు

ముదిరాజ్ సంఘం అధ్యక్షులుగా దండు శ్రీను ఏకగ్రీవం..

178 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ముదిరాజ్ సంఘం భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మండల కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగిందని ముదిరాజ్ సంఘం నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా దండు శ్రీనివాసు ను అధ్యక్షులుగా,ఉపాధ్యక్షులుగా బోయిని నర్సయ్య,ప్రధాన కార్యదర్శిగా పెరుమల సతీష్, కోశాధికారిగా జజ్జరి బాల నర్సు, సలహాదారులుగా బొమ్మన లేని నారాయణ,జిన్న నాంపల్లి, కనమేణి సాయిలు,గౌరవ అధ్యక్షులుగా పెద్దమ్మల దేవయ్య, రైటర్ దాసరి సత్తయ్య కోల బాలును ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని […]

ప్రకటనలు

మైనార్టీలు ఆరోగ్యశ్రీ, కేవైసీ సద్వినియోగం చేసుకోండి

153 Viewsఅర్హులైన మైనార్టీలు ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డు కేవైసీ చేసుకోవాలని సయ్యద్ షరీఫ్ సూచించారు. ఎల్లారెడ్డిపేట లో మైనార్టీ ఉమ్మడి మండల యూత్ కమిటీ ఆధ్వర్యంలో రేషన్ కార్డుతో ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డు కేవైసీ ఉచిత నమోదు కార్యక్రమాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి మండల ముస్లిం మైనార్టీ కమిటీ అధ్యక్షులు షరీఫ్ మాట్లాడుతూ 65 మందికి ఆరోగ్యశ్రీ,కేవైసీ చేయించామని రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. […]

ప్రకటనలు

నెల 30వ తేదీ వరకు కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టాలి,,,

137 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని తహసీల్దార్ గణేశ్ఒక ప్రకటన ద్వారా తెలుపుతూ ఈ నెల 30వ తేదీ వరకు కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టాలని ఎమ్మార్వో గణేశ్, బీఎల్వోలకు సూచించారు.ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఓటరు నమోదు క్రమంలో ఏమైనా మార్పులు, సవరణ, చేర్పులకు అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. ఇదే చివరి అవకాశం అన్నారు, నెల నెల చివరి లోపు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఓటరు నమోదు చేసుకొని వారు సైతం తమ బాధ్యతగా […]

ప్రకటనలు

ఎన్నికల ప్రవర్తన నియమావళికి తెలంగాణ సాంస్కృతిక సారథులు కట్టుబడి ఉండాలి 

139 Viewsఎన్నికల ప్రవర్తన నియమావళి కట్టుబడి ఉంటూ క్షేత్ర స్థాయిలో తెలంగాణ సాంస్కృతిక సారథులు ఓటు యొక్క ప్రాధాన్యత ను తెలిపేలా మాత్రమే కార్యక్రమాలు నిర్వహించాలనీ జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం అన్నారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని డీపీరో ఓ కార్యాలయంలో తెలంగాణ సాంస్కృతిక సారథులతో డీపీరో ఓ సమావేశం అయ్యారు. అక్టోబర్ 1, 2023 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ […]

ప్రకటనలు

జిల్లావ్యాప్తంగా ఘనంగా అంతర్జాతీయ బాలిక దినోత్సవం..

152 Viewsఅక్టోబర్ 11 అంతర్జాతీయ బాలికల దినోత్సవం పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అన్ని మండలాలలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మహిళల పట్ల ముఖ్యంగా బాలికల పట్ల జరుగుతున్న వివక్ష, ఆసమానతలు, అడ్డంకులు, అపోహలు మూఢనమ్మకాలపై విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులకు అవగాహన ఇవ్వడం జరిగింది. అన్ని మండలాలలో ఈరోజు కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులకు ఉపాధ్యాయులకు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. అలాగే […]

ప్రకటనలు

అక్రమాలపై ఫిర్యాదులకు సీ-విజిల్‌ యాప్‌

146 Viewsఎన్నికల వేళ జరిగే అక్రమాలను పౌరులు ఎప్పటికప్పుడు సీవిజిల్‌ యాప్‌ ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చు. ఎవరైనా కోడ్‌ను ఉల్లంఘించినా కూడా ఆ ఘటనలను ఈయాప్‌ద్వారా తెలియజేయవచ్చు. ఆయా పార్టీల అభ్యర్థులు పంచే డబ్బులు, మద్యం, బహుమతులు వంటి వివరాలను నేరుగా ‘సీ-విజిల్‌’ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే లౌడ్‌స్పీకర్లు వాడినా, మతాలు, కులాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, పర్మిషన్‌ లేకుండా ఎన్నికల ర్యాలీలు నిర్వహించినా ఈ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చుఅని […]

ప్రకటనలు

కానిస్టేబుల్ రాత పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్

91 Viewsతెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల రాత పరీక్షలో అర్హులైన అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జిల్లా లో ఈనెల 12,13 వ తేదీలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.   అభ్యర్థులు తమకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్లు ఒరిజినల్ మరియు తెలంగాణ స్టేట్ […]