ఆధ్యాత్మికం ప్రకటనలు

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

259 Views

సిరిసిల్ల పట్టణంలోని బతుకమ్మ ఘాట్ వద్ద తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా బతుకమ్మ ఉత్సవాలు నేడు అత్యంత ఘనంగా నిర్వహించారు.జిల్లాలోని మహిళ పోలీస్ అధికారులు, పోలీస్ అధికారుల కుటుంబ సభ్యులు తోసహా పలువురు పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ బతుకమ్మ ఉత్సవాలలో పోలీస్ మహిళా అధికారులతో సహా అన్ని స్థాయిల్లోని మహిళా ఉద్యోగులు,పోలీస్ కుటుంబ సభ్యులు అత్యంత ఉత్సాహంతో పాల్గొన్నారు.తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళా ఉద్యోగులు, వారి పిల్లలు, చిన్నారులతో ఒక చోట ఉంచి ఆటపాటలతో సంబరాలు చేసారు. దాండియా, బతుకమ్మ ఆటపాటల మధ్య జరిగిన ఈ బతుకమ్మ ఉత్సవాలలో మహిళ పోలీస్ అధికారులు,కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *