ప్రకటనలు ప్రాంతీయం విద్య

ప్రభుత్వ బడిలోకి పంపించండి సకల వసతులు ఉంటాయి…. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతున్న ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు

131 Viewsఉపాధి హామీలో బడిభరోస.. ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి లక్ష్మణరావు మంగళవారం రోజున రోజు హరిదాస్ నగర్ గ్రామంలో బడి బాట కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీటీసీ చీటి లక్ష్మణ్ రావు ఉపాధి హామీ కూలీలతో ముచ్చటించారు ఈ సందర్బంగా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని వారి తల్లి దండ్రులను కోరారు అదే విదంగా తెలంగాణ ప్రభుత్వం, సిఎం కేసిఆర్ మన ఊరు -మన బడి కార్యక్రమంలో భాగంగా అన్ని పాఠశాలలో మెరుగైన మౌలిక వసతుల కల్పిస్తున్నారని తెలిపారు […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

ఫిజియో థెరపీ సేవల్ని వినియోగించు కోవాలి.. ఎల్లారెడ్డిపేట మండల వైద్యాధికారి డాక్టర్ బాబు

152 Viewsఫిజియోథెరపీ సేవల్ని వినియోగించు కోవాలి.. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఫిజియోథెరపీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూపరింటెండెంట్ డా ”బాబు తెలిపారు. ఇందులో ఈ కింద తెలిపిన సేవలను ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. కాలి పాదం కండరాలు బలపడటానికి మరియు కీలు కదలికలు పెంచడానికి. భుజం (shoulder joint )కీలు బలపడటానికి మరియు కీలు కదలికలు పెంచడానికి. భుజం (shoulder joint )కీలు కదలికలు ( joint range of motion […]

Breaking News ప్రకటనలు రాజకీయం

బాలాలయ నిర్మాణం కోసం స్థల పరిశీలన….

163 Viewsబాలాలయ నిర్మాణం కోసం స్థల పరిశీలన… ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పశువుల సంతలో బాలాలయ నిర్మాణం కోసం సోమవారం గ్రామస్తులు ప్రజాప్రతినిధులు కలిసి స్థల పరిశీలన చేశారు, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ నిర్మాణం కోసం కోటి 80 లక్షల రూపాయలను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మంజూరు చేశారు,అట్టి నిధులతో వందల సంవత్సరాల క్రితం నిర్మించిన పురాతన ఆలయాన్ని తొలగించి అదే స్థలంలో సుందరీకరిస్తూ నూతన ఆలయ […]

Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

పుట్టినరోజు సందర్భంగా అనాధాశ్రమానికి దుప్పట్ల వితరణ

134 Viewsరాజేష్ పుట్టినరోజు సందర్భంగా అనాధ ఆశ్రమంలో దుప్పట్లు పండ్లు వితరణ…. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన వంగాల రాజేష్ కుమార్ గత 13 సంవత్సరాల క్రితం ప్రమాదవశాత్తు సింగసముద్రంలోకి ఈతకు వెళ్లి మరణించగా 13 సంవత్సరాల నుండి అతని జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ తండ్రి వంగాల వసంత్ కుమార్ తల్లి అనసూర్య లు ప్రతి సంవత్సరం రాజేష్ పుట్టినరోజు సందర్భంగా జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్లో సరస్వతి విగ్రహాన్ని అతని పుట్టిన రోజు నా ఎన్నో […]

Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

పుట్టినరోజు సందర్భంగా అనాధాశ్రమానికి దుప్పట్ల పంపిణీ…

147 Viewsరాజేష్ పుట్టినరోజు సందర్భంగా అనాధ ఆశ్రమంలో దుప్పట్లు పండ్లు వితరణ…. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన వంగల రాజేష్ కుమార్ గత 13 సంవత్సరాల క్రితం ప్రమాదవశాత్తు సింగసముద్రంలోకి ఈతకు వెళ్లి మరణించగా 13 సంవత్సరాల నుండి అతని జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ తండ్రి వంగాల వసంత్ కుమార్ తల్లి అనసూర్య లు ప్రతి సంవత్సరం రాజేష్ పుట్టినరోజు సందర్భంగా జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్లో సరస్వతి విగ్రహాన్ని అతని పుట్టిన రోజు నా ఎన్నో […]

Breaking News నేరాలు ప్రకటనలు

సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండండి …రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

188 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా.. ప్రజల అప్రమత్తతతోనే సైబర్ నేరాలకు చెక్. సైబర్ నేరాలకు గురైతే చేయవలసిన టోల్ ఫ్రీ నెంబర్లు 1930, డయల్ 100. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ…. సైబర్ నేరగాళ్లు ఆశ, భయం అనే రెండు అంశాల మీద సైబర్ నేరస్తులు, సైబర్ నేరాలు చేస్తున్నారు.మన వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడు సామాజిక మాధ్యమాలలో పంచుకోకూడదు ఎందుకంటే సైబర్ నేరగాళ్లు ఇలాంటి అవకాశాల కోసం వేచి […]

Breaking News ప్రకటనలు

టి యు డబ్ల్యూ జే ఐ జే యు ఎన్నికలకు బయలుదేరిన ఎల్లారెడ్డిపేట జర్నలిస్టుల బృందం

164 Viewsటి యు డబ్ల్యూ జే ఐ జే యు ఎన్నికలకు బయలుదేరిన ఎల్లారెడ్డిపేట జర్నలిస్టుల బృందం వేములవాడ లో జరిగే ద్వితీయ మహాసభ అంతేకాకుండా ఎన్నికలు జరపడానికి తరలి వెళ్లారు శుక్రవారం రోజున ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం నుండిశుక్రవారం ఉదయం 10 గంటలకు వేములవాడ పట్టణంలోని భీమేశ్వర గార్డెన్లో *టియుడబ్ల్యూజే ఐజేయు* జిల్లా యూనిట్ కు జరిగే ఎన్నికల్లో *దండి సంతోష్ కుమార్ అధ్యక్షునిగా* పోటీ చేస్తుండగా ప్రధాన కార్యదర్శిగా కాంబోజి ముత్యం కోశాధికారిగా గంగు […]

Breaking News ప్రకటనలు

తేనెటీగల దాడిలో చోరీకి గురైన సెల్ ఫోన్ అప్పగింత…. ఎల్లారెడ్డిపేట సీఐ మొగిలి

257 Viewsసెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అప్లికేషన్ ద్వారా 8 నెలలో క్రితం మిస్సింగ్ అయిన సెల్ ఫోన్ గుర్తింపు. ఎల్లారెడ్డిపేట మండలం, వెంకటాపూర్, గ్రామానికి చెందిన, దుర్గం విజయ్ బాబు 22.04.2023 రోజున పోలీస్ స్టేషన్కు వచ్చి తన యొక్క సెల్ ఫోన్ పోయినది అని ఫిర్యాదు చేయగా, అతని ఫిర్యాదు మేరకు అతని యొక్క సెల్ ఫోన్ IMEI నెంబర్ ద్వారా సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ యాప్ లో అప్లోడ్ చేయగా , […]

Breaking News నేరాలు ప్రకటనలు

ఊరెళ్తున్నారా తస్మాత్ జాగ్రత్త……

229 Viewsఊరెళ్తున్నారా తస్మాత్ జాగ్రత్త…… వేసవి సెలవుల్లో ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్తున్నారా తస్మాత్ జాగ్రత్త అని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., గారు హెచ్చరించారు. ఊరికి వెళ్తున్నప్పుడు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల అవగాహన కల్పిస్తూ జిల్లా పోలీస్ శాఖ తరుపున రూపొందించిన కరపత్రాన్ని ఎస్పీ గారు జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులతో కలసి అవిష్కరించారు. సందర్భంగా ఎస్పీ జిల్లా ప్రజలకు పలు సూచనలు చేసారు.ఇంట్లోని బంగారు అభరణాలు, నగదును […]

ప్రకటనలు ప్రాంతీయం

సాహిత్యం సమాజాన్ని చైతన్యం చేస్తుంది….

220 Viewsసాహిత్యం సమాజాన్ని చైతన్యం చేస్తుంది… ఆంగ్ల రచయిత కొండ మురళికి గౌరవ సత్కారం) సాహిత్యం సమాజాన్ని చైతన్యం చేస్తున్నదనీ, ప్రాచీనకాలం నుండి నేటివరకు రచయితలెందరో రచనలు చేసి ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపించారనీ అటువంటి రచయితలను మరిచిపోకుండా స్మరించాలనీ, గౌరవించాలని తెలంగాణ వివేక రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డా.వాసరవేణి పర్శరాములు అన్నారు. తేదీ 16-05-2023రోజున యెల్లారెడ్డిపేటలో తెలంగాణ వివేక రచయితల సంఘం ఆధ్వర్యంలో తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఆంగ్ల రచయిత కొండ మురళిగారిని శాలువా […]