199 Views జిల్లాలో ఉన్న పాన్ షాప్, కిరాణా షాప్ లలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు.* *జిల్లాలో ఉన్న పాన్ షాప్ లపై 24/7 పోలీస్ నిఘా ఉంటుంది.* *జిల్లాలో మత్తు పధార్థాల కి సంబంధించిన సమాచారం మెసేజ్ యువర్ ఎస్పీ 630-392-2572 నెంబర్ తెలియజేయండి.* *జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.* *జిల్లాలో మత్తు పదార్థాల నిర్ములానే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని, ప్రభుత్వం నిషేధించిన గంజాయి,మరే ఇతర మత్తు పదార్థాల గురించి […]
నేరాలు
ద్విచక్ర వాహనాన్ని డీ కొట్టిన కారు
241 Views ద్విచక్ర వాహనాన్ని డీ కొట్టిన కారు :మహిళ కు తీవ్ర గాయాలు :3 నెలల పసికందు , మరోకరికి స్వల్ప గాయాలు ఎల్లారెడ్డిపేట మండల ప్రతినిధి ఎల్లారెడ్డిపేట మండలం హారిదాస్ నగర్ బస్ స్టాఫ్ సమీపంలో శనివారం మాద్యాహ్నం 2-00 గంటల ప్రాంతంలో వీర్నపల్లి మండలానికి చెందిన సురేష్, పద్మ అనే దంపతులు సిరిసిల్ల లో పిల్లల ఆసుపత్రి కి మూడు నెలల బాబు ను తీసుకెళ్ళి వైద్యం చేయించుకొని స్వగ్రామానికి తిరిగి వస్తున్న […]
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి…
189 Views అమ్మాయిపై పోలీస్ లు దాడి చేయడం హేయమైన చర్య…. (తిమ్మాపూర్ జనవరి 25) విద్యార్థుల సమస్యల కోసం రాజేంద్రనగర్ లో ఆందోళన చేస్తున్న ఏబీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ పై పోలీసులు బైక్ పై నుంచి అమ్మాయి జుట్టు పట్టుకొని లాగి ఈడుచుకెళ్లడం చాలా బాధాకరమన్నారు.. రాష్ట్ర డీజీపీ వెంటనే స్పందించి అమ్మాయి పై దాడి చేసిన పోలీసుల పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు… గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగే ఈ […]
టూ వీలర్ వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి
190 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ తేది 25-01-2024 ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి: ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ. రోడ్డు భద్రత మాషోత్సవాల సందర్బంగా పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని ప్రధాన కూడాళ్ళ వద్ద హెల్మెట్ మరియు ట్రాఫిక్ రూల్స్ పై వాహనదారులకు అవగాహన కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది తో కలిసి హెల్మెట్ ఉపయోగం, ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. హెల్మెట్ ధరించిన వాహనదారులకు చాక్లెట్ లు […]
నార్సింగిలో తేనెటీగల దాడి!
160 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 25) మండల కేంద్రమైన నార్సింగిలో గురువారం స్థానిక రైతు వేదిక అవరణలో ఒక్క సారిగా తేనెటీగలు వచ్చి చెట్టుకింద కూర్చున్న వారితో పాటు పక్కనే ఉన్న ప్రభుత్వ పాటశాల విద్యార్థుల పై దాడి చేశాయి.దీంతో 15 మంది వరకు తేనెటీగల దాడిలో గాయపడ్డారు.వీరిని 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
ఘోర రోడ్డు ప్రమాదం !
156 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 24) సిద్దిపేట జిల్లా సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నెంటురు గ్రామానికి చెందిన ఎన్నెల్లి శేఖర్ (28) జబ్బాపూర్ దగ్గర మట్టికుప్పకు బైకు ఢీకొని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు .మృతునికి భార్య,ముగ్గురు పిల్లలు ఉన్నారు.మంగళవారం రాత్రి మైలారం నుంచి పాల క్యాన్లతో ద్విచక్ర వాహనం మీద ఇంటికి వెళ్తుండగా చీకట్లో మట్టికుప్పను ఢీకొని మృతి చెందాడని భేగంపేట ఎస్ఐ అరుణ్ కుమార్ తెలిపారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా […]
51 గంజాయి చాక్లెట్లు స్వాధీనం
200 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్ తేది :24-01-2024 గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని పట్టుకొన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. 51 గంజాయి చాక్లెట్స్ స్వాధీనం. నిందితుని వివరాలు: అర్సలన్ అన్సారీ s/o ఇశ్రాఫిల్,22yrs, ముస్లిం, వెల్డింగ్ వర్క్, అమర్ నగర్, పెద్దపల్లి. వివరాలకు వెళ్ళితే తేది : 22-01-2024 రోజున పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దపల్లి పట్టణం అమర్ నగర్ లోని వెల్డింగ్ షాప్ లో పనిచేసే వ్యక్తి గంజాయి చాక్లెట్స్ అమ్ముతున్నాడనే నమ్మదగిన సమాచారం […]
పేకాట స్థావరం పై పోలీస్ ల దాడి..
262 Views-11 మంది జూదరుల పట్టివేత (కరీంనగర్ జనవరి 21) కరీంనగర్ పట్టణం లో ఒక ప్రైవేట్ హోటల్ గదిలో ఆదివారం పేకాట ఆడుతున్నారని సమాచారం మేరకు కరీంనగర్ కమిషనరేట్ స్పెషల్ బ్రాంచ్, వన్ టౌన్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో 11 మంది జూదరులను పట్టుకున్నారు.. వారి వివరాలు తిమ్మాపూర్ కు చెందిన బట్టు వెంకటేష్, పోతరాజు దేవేందర్, తాటిపల్లి దినకర్, గన్నేరువరం మండలం చీమలకుంటపల్లి గ్రామానికి చెందిన పగిడి రాజు, బహదూర్ ఖాన్ పేటకు […]
ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఒకరి మృతి…
338 Viewsఎల్లారెడ్డిపేట లో విషాదం ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఒకరి మృతి ఎల్లారెడ్డిపేట జనవరి 19 : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన పెంటం కుమార్ (30) అనే వ్యక్తి ద్విచక్ర వాహనం అదుపు తప్పి గురువారం రాత్రి 10-00 గంటల ప్రాంతంలో అక్కడికక్కడే మరణించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు, మరణించిన కుమార్ ను రాత్రి కావడంతో ఎవరు చూడకపోవడం శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించి అతని తండ్రి బెస్త పద్మయ్యకు సోదరుడు పెంటం ప్రవీన్ కు […]
మాజీ మంత్రి కెటిఆర్ పి ఎ కుంబాల మహేందర్ రెడ్డి కారు డీ
720 Viewsమాజీ మంత్రి కెటిఆర్ పి ఎ కుంబాల మహేందర్ రెడ్డి కారు డీ కొని వృద్దుడికి గాయాలు.ఆస్పత్రికి తరలింపు. సీసీ పుటేజ్ ల ద్వారా గుర్తించిన ముస్తా బాద్ పోలీసులు. శనివారం సాయంత్రం అయిదు గంటల ప్రాంతంలో ముస్తాబాద్ మండలం బదనకల్ స్టేజ్ వద్ద మహేందర్ రెడ్డి కీ సంబందించిన TS 09 Eu 6008 అనే నంబర్ గల క్రేటా కారు ఢీ కొట్టగా వృద్ధుడి కుడి కాలు విరిగిపోయింది. వివరాలు ఇలా ఉన్నాయి. […]