ఎల్లారెడ్డిపేట మండలంలోగత కొన్ని రోజుల నుండి సిరిసిల్ల జిల్లాలో పలు ప్రాంతాలలో వరసగా దొంగతనాలు జరుగుతున్నాయి. పగలు ,రాత్రి సమయంలో గ్రామాలలో గాని చుట్టుపక్కల ప్రాంతాలలో గాని ఎవరైనా వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించిన తిరిగిన వారి గురించి పోలీసు వారికి సమాచారం అందించగలరని ఎల్లారెడ్డిపేట ఎస్సై రమాకాంత్ మండల ప్రజలకు సూచించారుఎ.ట్టి పరిస్థితిలో ఇంటికి తాళం వేసి వెళ్ళే సమయం లో మీ సంబంధిత గ్రామ పోలీసు అధికారికి సమాచారం ఇవ్వగలరు ఇంట్లో విలువైన వస్తువులు ఉంచవద్దని అన్నారు.
