24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 8)
చేగుంట మండలం గోవిందపూర్ సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి గురువారం ఉదయం మృతి చెందాడు. నర్సింగ్ మండలం నర్సంపల్లికి చెందిన దశరథ అనే వ్యక్తి దౌల్తాబాద్ నుంచి బోనాల గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అదుపుతప్పి చెట్టును డీకండంతో తీవ్ర గాయాలయ్యాయి.దౌల్తాబాద్ 108 సిబ్బంది ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతావు గురువారం ఉదయం మృతి చెందాడు.
