Breaking News నేరాలు

గంజాయితో పట్టుబడ్డ నలుగురిపై కేస్ నమోదుచేసిన ఎస్ఐ శేఖర్ రెడ్డి.

1,198 Views     ముస్తాబాద్, ప్రతినిధి ఆగస్టు3, మండల శివారులో దేశాయి బీడీ కంపెనీ సమీపంలో అనుమానంగా సంచరిస్తున్న నలుగురు వ్యక్తులు1.ఆరుట్ల సతీష్ తండ్రి చంద్రారెడ్డి ముస్తాబాద్, 2.పడాల వెంకటసాయి తండ్రి ఎల్లయ్య గూడెం, 3.మండాటి చందు తండ్రి లింగం ముస్తాబాద్, 4.శివరాత్రి తిరుపతి తండ్రి నాంపల్లి ఎల్లారెడ్డిపేట, వ్యక్తులను తనిఖీ చేయగా ఒక్కొక్కరి వద్ద 100 గ్రాముల గాంజాయి లభించిగా వారిని అదుపులో తీసుకొని వెనువెంటనే తహశీల్దార్ ముస్తాబాద్ ఆధ్వర్యంలో పంచనామ నిర్వహించి 400 […]

నేరాలు

మన తెలంగాణ ఫుడ్ అండ్ ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్స్ అని ఆఫీస్ పేరుతో మల్టీ లెవల్ బిజినెస్ మోసాలు.

289 Views*మార్కెటింగ్ ఐడి పేరుతో ఆన్లైన్ ఫ్లాట్ ఫారంగా చేసుకొని తక్కువ ధరలకు ఎలక్ట్రానిక్ వస్తువులు,గోల్డ్ ఇప్పిస్తా అని మోసాలు.* *మన తెలంగాణ ఫుడ్ అండ్ ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్స్ అని ఆఫీస్ పేరుతో మల్టీ లెవల్ బిజినెస్ మోసాలు.* *తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సులువు మార్గంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో వ్యాపారం పేరుతో, సైబర్ మోసాల పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న అంతర్ రాష్ట్ర ఘరానా మోసగాదీని అరెస్ట్,బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేసిన సిరిసిల్ల పోలీసులు.* *తెలంగాణ […]

Breaking News కథనాలు నేరాలు ప్రాంతీయం

చెడు వ్యసనాలకు బానిస కావొద్దు …. ఎల్లారెడ్డిపేట సీఐ శశిధర్ రెడ్డి ఎస్సై రమాకాంత్

184 Viewsచెడు వ్యసనాలకు బానిస కావొద్దు …. ఎల్లారెడ్డిపేట సిఐ శశిధర్ రెడ్డి ఎస్సై రమాకాంత్ వెల్లడి… రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశానుసారం ఎల్లా గిరెడ్డిపేట మండలంలోని కోరుట్ల పేట గ్రామంలో పోలీస్ కమ్యూనిటీ మీటింగ్ శుక్రవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి ఎస్ఐ ఎన్ రమాకాంత్ గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్లారెడ్డిపేట ఎస్సై సిబ్బంది తో కలిసి కోరుట్ల పేట […]

నేరాలు ప్రాంతీయం

ముస్తాబాద్ పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్…

443 Viewsముస్తాబాద్, జూలై 20, ఇటీవల వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ఎస్సైవెంకటేశ్వర్లుతో స్టేషన్ సిబ్బంది చకచక్యంగా వ్యవహరించి దొంగలను అదుపులోకి తీసుకొని వారివద్ద దొంగిలించిన సొత్తు రికవరీ పరుచుకొని అరెస్టు చేయడంలో ముందు వరసలు ఉన్నారు. ఎస్సైవెంకటేశ్వర్లు డ్రింక్అండ్డ్రైవ్ తరచూ చెకప్ చేస్తూ వాహన దారులను మాటల్లో దింపి అనుమానాస్పదంగా ఉండడాన్ని పసిగట్టి నేరస్తులను అదుపులోకి తీసుకొనడంలో నెంబర్ వన్ గా నిలిచారు. ముస్తాబాద్ నామాపూర్ గ్రామాలలో తరచూ ఓ మహిళ వృద్ధమహిళల టార్గెట్ చేసి […]

Breaking News నేరాలు ప్రాంతీయం

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి మరొకరికి తీవ్ర గాయాలు

164 Viewsరోడ్డు ప్రమాదంలో గొల్లపల్లి వాసి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు :రాజన్న సిరిసిల్ల జిల్లా లో రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా మరో యువకుడు తీవ్ర గాయాల పాలై ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన బండి సందీప్29, బండి బాబు30 లు బుధవారం వ్యక్తిగత పనులపై పల్సర్ TS 23B 5438 నెంబర్ గల బైకుపై సుద్దాల గ్రామానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో రగుడు రెండవ బైపాస్ […]

Breaking News నేరాలు ప్రాంతీయం

మహిళలకు రక్షణ ఏది? మద్యం తాగించి మత్తుగా.. చిత్తుగా ఓడించి..

548 Viewsమహిళ మత్తుగా తాగి పడిపోయినా పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం. వివరాల్లోకి వెళితే ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలో రెండవ బైపాస్ రోడ్డులో మత్తు కు బానిసై రోజు తాగడం పడిపోవడం జనం పోగావడం 108 ఫోన్ చేయడం షరా మామూలు అయిపోయింది పోలీస్ సిబ్బంది రావడం వారిని మళ్లీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపడం ఇలా గత వారం 15 రోజులు ఉండి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జరుగుతున్న కొంతమంది స్థానికులు వాపోతున్నారు ఒక ఒంటరి మహిళ ఇలా […]

Breaking News నేరాలు ప్రకటనలు

తల్లి తండ్రులకు అన్నం పెట్టని వారి ఇంటికి ఏ ఫంక్షన్ ఉన్న వెళ్ళకూడదు దండోరా పేరుతో సోషల్ మీడియా లో పెట్టిన పోస్ట్ వైరల్ ….

639 Viewsతల్లి తండ్రులకు అన్నం పెట్టనివాని ఇంటికి ఏ ఫంక్షన్ ఉన్న వెళ్ళకూడదు దండోరా పేరుతో వాట్సాప్, ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది సిరిసిల్ల ప్రతినిధి ఎల్లారెడ్డిపేట జూలై 04 : కనిపెంచిన తల్లి తండ్రులకు వృద్దాప్యంలో అన్నం పెట్టా లేని వాళ్ళ ఇంటికి ఏ దావత్ , ఏ ఫంక్షన్ ఉండి పిలిచినా ఎవరు వెళ్ళకూడదని వాళ్ళను మన ఇళ్లల్లోకి రానివ్వకూడదని వాట్సప్, ఫేస్ బుక్ లో దండోరా పేరుతో పెట్టిన […]

Breaking News నేరాలు ప్రకటనలు

కారు ప్రమాదంలో దుర్గయ్య గౌడ్ మృతి.. ఇద్దరికీ గాయాలు

305 Viewsకారు ప్రమాదంలో గాయపడిన దుర్గయ్య మృతి – ఇద్దరికీ గాయాలు – సంఘటన స్థలానికి జడ్పిటిసి, సెస్ డైరెక్టర్, సింగిల్ విండో అధ్యక్షులు :కారు బోల్తా పడి గంట దుర్గయ్య 46 మృతి చెందాడు. ఉశి సునీల్, డ్రైవర్ శ్రీమాన్ లకు గాయాలయ్యాయి. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన గీతా కార్మికుడు దుర్గయ్య, సునీల్, శ్రీమాన్ లు వ్యక్తిగత పనులపై హైదరాబాద్ కు వెళ్లి తిరుగు ప్రయాణంలో సిద్దిపేట జిల్లా సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు […]

Breaking News నేరాలు

కారు ప్రమాదంలో దుర్గయ్య గౌడ్ మృతి ఇద్దరికీ గాయాలు

217 Viewsకారు ప్రమాదంలో గాయపడిన దుర్గయ్య మృతి – ఇద్దరికీ గాయాలు – సంఘటన స్థలానికి జడ్పిటిసి, సెస్ డైరెక్టర్, సింగిల్ విండో అధ్యక్షులు :కారు బోల్తా పడి గంట దుర్గయ్య 46 మృతి చెందాడు. ఉశి సునీల్, డ్రైవర్ శ్రీమాన్ లకు గాయాలయ్యాయి. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన గీతా కార్మికుడు దుర్గయ్య, సునీల్, శ్రీమాన్ లు వ్యక్తిగత పనులపై హైదరాబాద్ కు వెళ్లి తిరుగు ప్రయాణంలో సిద్దిపేట జిల్లా సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు […]

Breaking News నేరాలు ప్రకటనలు

సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండండి …రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

188 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా.. ప్రజల అప్రమత్తతతోనే సైబర్ నేరాలకు చెక్. సైబర్ నేరాలకు గురైతే చేయవలసిన టోల్ ఫ్రీ నెంబర్లు 1930, డయల్ 100. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ…. సైబర్ నేరగాళ్లు ఆశ, భయం అనే రెండు అంశాల మీద సైబర్ నేరస్తులు, సైబర్ నేరాలు చేస్తున్నారు.మన వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడు సామాజిక మాధ్యమాలలో పంచుకోకూడదు ఎందుకంటే సైబర్ నేరగాళ్లు ఇలాంటి అవకాశాల కోసం వేచి […]