Breaking News నేరాలు

గంజాయితో పట్టుబడ్డ నలుగురిపై కేస్ నమోదుచేసిన ఎస్ఐ శేఖర్ రెడ్డి.

1,196 Views
    ముస్తాబాద్, ప్రతినిధి ఆగస్టు3, మండల శివారులో దేశాయి బీడీ కంపెనీ సమీపంలో అనుమానంగా సంచరిస్తున్న నలుగురు వ్యక్తులు1.ఆరుట్ల సతీష్ తండ్రి చంద్రారెడ్డి ముస్తాబాద్, 2.పడాల వెంకటసాయి తండ్రి ఎల్లయ్య గూడెం, 3.మండాటి చందు తండ్రి లింగం ముస్తాబాద్, 4.శివరాత్రి తిరుపతి తండ్రి నాంపల్లి ఎల్లారెడ్డిపేట, వ్యక్తులను తనిఖీ చేయగా ఒక్కొక్కరి వద్ద 100 గ్రాముల గాంజాయి లభించిగా వారిని అదుపులో తీసుకొని వెనువెంటనే తహశీల్దార్ ముస్తాబాద్ ఆధ్వర్యంలో పంచనామ నిర్వహించి 400 గ్రాములు గాంజాయి నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *