305 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ తేది 09-01-2024 గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు 1.750 Kgs గంజాయి స్వాధీనం నిందితుని వివరాలు: నలిమెల వినోద్ S/o తిరుపతి, 28 సంవత్సరాలు, BC-పెరక, డ్రైవర్ R/o కుక్కల గూడూరు(v), బసంత్ నగర్, పెద్దపల్లి జిల్లా వివరాలకు వెళ్ళితే నేడు సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గర్రెపల్లి గ్రామం వద్ద కు గంజాయి అక్రమ రవాణా చేయడానికి ఒక వ్యక్తి వస్తాడనే నమ్మదగిన […]
నేరాలు
పేపర్ కప్పుల్లో టీ తాగడం చాలా ప్రమాదకరం…. వైద్యాధికారిణి డాక్టర్ స్రవంతి, ఆరోగ్య నిపుణులు
290 Viewsపేపర్ కప్పుల్లో టీ తాగుతే అనేక ఆనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య అధికారులు నిపుణులు చెబుతున్నారు.అనేక మందికి ఆనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయ ఎల్లారెడ్డిపేట మండలంలో పలు హోటళ్ళ యజమానులు విచ్చలవిడిగా పేపర్ కప్పుల్లోనే టి విక్రయాలను సాగిస్తున్నారు కొంతమందికి ఉదయాన్నే వేడివేడిగా టీ, కాఫీ తాగందే రోజు గడవదు. ఆఫీస్‌లో, రోడ్డు పక్కన బడ్డీకొట్టు ఎక్కడ పడితే అక్కడ టీ రుచులను ఆస్వాదిస్తుంటారు. గతంలో టీ, కాఫీలను గాజు గ్లాసుల్లో ఇచ్చేవారు. కాలంమారే కొద్దీ వాటి […]
గంజాయి కేసులో ఆరుగురు బైండోవర్
189 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్ తేది 08-01-2024 *గంజాయి కేసులలో ఆరుగురు (06) బైండొవర్ రామగుండం పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్., ఆదేశాల మేరకు కమీషనరేట్ పరిధిలో నిర్వహిస్తూన్న స్పెషల్ డ్రైవ్ లో భాగంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు హాజీపూర్, బెల్లంపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్ ల పరిధిలో గతంలో గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితులుగా ఉన్నా 1.దుర్గం. రాజ్‌కుమార్ s/o లేట్ మల్లేష్, వయస్సు 23, హాజీపూర్ మండలం పెదంపేట్ గ్రామం, […]
పాత గంజాయి కేసులో నిందితులు ఏడుగురు
253 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్ తేది 06-01-2024 పాత గంజాయి కేసులలో నిందితులైన ఏడుగురు (07) బైండొవర్. రామగుండం పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్., ఆదేశాల మేరకు కమీషనరేట్ పరిధిలో గంజాయి నిర్ములన ప్రధాన ద్యేయం గా నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్ లో భాగంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్, మంచిర్యాల, బెల్లంపల్లి 1 టౌన్, చెన్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితులుగా […]
గంజాయి నిల్వ, సరఫరా, అమ్మకాల పై ప్రత్యేక నిఘా
242 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్ తేది :04-01-2024 రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయిని పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు స్పెషల్ డ్రైవ్. గంజాయి నిల్వ, సరఫరా, అమ్మకాల పై ప్రత్యేక నిఘా, ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు: సీపీ రామగుండం రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో రామగుండం పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్., ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. విస్తృతంగా గాలింపు చేపట్టి గంజాయి సరఫరా, నిల్వ, అమ్మకాలు చేసే వారిని […]
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి…
268 Views(బెజ్జంకి జనవరి 03) బెజ్జంకి మండలం రేగులపల్లి స్టేజి వద్ద బుధవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తుతెలియని యువకుడు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది… సంఘటన స్థలానికి చేరుకున్న బెజ్జంకి ఎస్ఐ మృతిదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి,కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు… మృతుని వివరాలు ఎవరికైనా తెలిస్తే ఈ క్రింది నెంబర్లకు ఫోన్ చేసి 8712667324,8712667455 సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు…. Manne Ganesh Dubbaka constancy 9701820298
బహిరంగ ప్రదేశాలలో మద్యం పై నిషేధాజ్ఞలు
238 Viewsరామగుండము పోలీస్ కమీషనరేట్ తేదీ:03.01.2024 బహిరంగ ప్రదేశాల్లో మద్యం పై నిషేధాజ్ఞలు కోనసాగింపు. అనుమతి లేని డ్రోన్,డిజె సౌండ్స్ పై చర్యలు. సాధారణ పౌరులు ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రామగుండం కమిషనరేట్ పరిధిలో మంచిర్యాల, పెద్దపల్లి జోన్ లలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం పై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను పొడిగిస్తున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపీఎస్.,(డిఐజి) ఒక ప్రకటనలో తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి మద్యం […]
ట్రాక్టర్ ప్రమాదంలో చిన్నారి మృతి….
299 Viewsఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్/ మల్లాపూర్: రెక్కాడితే కానీ డొక్కాడని ఓ నిరుపేద కుటుంబానికి చెందిన చెరకు నరికే కూలీ కుటుంబంలో గురువారం జరిగిన సంఘటన గుండంపల్లి గ్రామస్తులను కలచివేసింది. వివరాల ప్రకారం నిజామాబాద్ ప్రాంతానికి చెందిన కొందరు కూలీలు గత కొన్ని రోజులుగా చెరుకు పంటను నరికేందుకు తరలివచ్చి ఇక్కడే పనిచేస్తున్నారు. బుధవారం గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో రోజువారి లాగానే చెరుకు పంట కట్ చేస్తున్న సమయంలో ఓ తల్లి తన చిన్నారితో కలిసి […]
మల్యాల లో ఆత్మహత్య సిరిసిల్ల జిల్లా లో విషాదం
202 Viewsమల్యాల మండలం ముత్యంపేట (కొండగట్టు) గ్రామ శివారులో సిరిసిల్ల పట్టణానికి చెందిన చేరేళ్ళ సాయి(26) బుధవారం బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్లలో మెడికల్ ఏజెన్సీ కలెక్షన్ బాయ్ గా జీవనం కొనసాగిస్తుండేవాడు. జగిత్యాలకు వెళుతున్నానని ఇంట్లో చెప్పి జీవితం పై విరక్తి చెంది కొండగట్టులో బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ2 కుమారస్వామి తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. Telugu News […]
ఇసుక మాఫియా తో మీడియేటర్ వకల్తా పుచ్చుకొని బెదిరింపులు..,!!
393 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో విచ్చలవిడిగా సమయం దాటిన ఇసుక మాఫియా జోరుగా దందాను కొనసాగిస్తున్నారని వార్త రావడం పట్ల బెంబేలెత్తుతున్నారు. కాగా విషయమేంటంటే ఓ వ్యక్తి మీడియేటర్ గా వచ్చి నీ గురించి బాగా వినపడుతుందని జాగ్రత్తగా ఉండమని చెప్పడం పట్ల బెదిరించినట్లే అవుతుందని సదరు విలేకరి చెప్పారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న విలేకరులకు భద్రత లేకుండా పోతుందని జిల్లామానవ హక్కుల కోఆర్డినేటర్ జగదీష్ విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి బెదిరింపులకు తల […]










