రామగుండం పోలీస్ కమీషనరేట్
తేది 06-01-2024
పాత గంజాయి కేసులలో నిందితులైన ఏడుగురు (07) బైండొవర్.
రామగుండం పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్., ఆదేశాల మేరకు కమీషనరేట్ పరిధిలో గంజాయి నిర్ములన ప్రధాన ద్యేయం గా నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్ లో భాగంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్, మంచిర్యాల, బెల్లంపల్లి 1 టౌన్, చెన్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితులుగా ఉన్నా
1) ఎల్పుల సాయి చందర్ s/o ఓదెలు, r/o సూర్యనగర్, మంచిర్యాల్.
2) Sk. జమీర్ s/ o మహబూబ్, R/O బెల్లంపల్లి.
3) జాడి సాయి పవన్ s/o శ్రీనివాస్, r/o కిస్తంపేట, మండలం: చెన్నూరు.
4)ఎండీ.అన్వర్ s /o మౌలానా,తిలక్ నగర్, గోదావరిఖని
5) గుజ్జుల సాయి తేజ s/o శ్రీనివాస్, ద్వారకా నగర్, గోదావరిఖని.
6) భీముల @బేబుల అంజి @ఆంజనేయులు s/o లేట్ గిరి బాబు శివాజీ నగర్, గోదావరిఖని.
*మరియు మరొక నిందితుణ్ణి*
లని పట్టుకొని సంబంధిత పోలీస్ స్టేషన్ లలో అప్పగించడం జరిగింది.
గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్న వీరు భవిష్యత్తులో తిరిగి తప్పు చేయకుండా ముందస్తుగా చర్యలలో భాగంగా బైండోవర్ చేస్తున్నట్లు, మరోమారు గంజాయి అక్రమ రవాణా కి పాల్పడితే జైలు శిక్షను ఎదుర్కోవలసి ఉంటుంది అని సీపీ గారు హెచ్చరించారు.
