(బెజ్జంకి జనవరి 03)
బెజ్జంకి మండలం రేగులపల్లి స్టేజి వద్ద బుధవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తుతెలియని యువకుడు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది…
సంఘటన స్థలానికి చేరుకున్న బెజ్జంకి ఎస్ఐ మృతిదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి,కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు…
మృతుని వివరాలు ఎవరికైనా తెలిస్తే ఈ క్రింది నెంబర్లకు ఫోన్ చేసి 8712667324,8712667455 సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు….