543 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం లో దారుణ హత్య చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం తంగళ్ళపల్లి మండలం నర్సింలు పల్లెకు చెందిన డ్యాగ తిరుపతి, డ్యాగ కనకయ్యల మధ్య భూ విహాదం ఉన్నది. గురువారం అదే భూములో మాట మాట పెరిగి తిరుపతికి వరుసకు కు తమ్ముడు అయినటువంటి రాకేష్ పై గొడ్డలితో దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు […]
నేరాలు
ఎల్లారెడ్డిపేటలో మహిళ అదృశ్యం కేసు నమోదు
838 Viewsఎల్లారెడ్డిపేట మండలంలో ఓ మహిళ అదృశ్యం కాగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన షేక్ రమాజా కనం (42) అనే మహిళ బుధవారం రోజు అదృష్టమైంది. భర్త షేక్ అఫ్రోజ్ ఆమె కోసం ఎంత వెతికిన ఆమె ఆచూకీ లభించకపోవడంతో గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com
తంగళ్ళపల్లి లో ఆర్టీసీ బస్సు ఢీకొని చేనేత కార్మికుల మృతి
308 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లి శివారులో సైకిల్ పై వెళ్తున్న వ్యక్తి కి ఏపీ 15 జెడ్0082 బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కెసిఆర్ నగర్ లోని 74 వ బ్లాక్ కు చెందిన వోగ్గు సాయిలు అనే వ్యక్తి కుట్టు మిషన్ కార్మికునిగా గుర్తించారు. సంఘటన స్థలానికి ఎస్సై వెంకటేశ్వర్లు చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. Telugu News 24/7tslocalvibe.com
ఎల్లారెడ్డిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతి
764 Viewsఎల్లారెడ్డిపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల, పోలీసుల వివరాలు ప్రకారం మండలంలోని రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన షేక్ సలీం(55) అనే వ్యక్తి బొప్పాపూర్ గ్రామ శివారులో ఉన్న భారత్ పెట్రోల్ పంపు లోకి పెట్రోల్ పోసుకోవడానికి బుధవారం రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో వస్తుండగా, అదే గ్రామానికి చెందిన లంబ రమేష్ అనే వ్యక్తి సలీం ను అతివేగంతో […]
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వాహనం పట్టివేత
332 Viewsఎల్లారెడ్డిపేట మండలంలో ఒక వ్యక్తి అక్రమంగా ఇసుక రవాణా చేస్తుండగా పట్టుకున్న పోలీసులు. పోలీసుల వివరాలు ప్రకారం మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామ శివారులో పోలీస్ సిబ్బంది వాహన తనిఖీ చేస్తుండగా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన శివరాత్రి మహేష్ అనే వ్యక్తి తన వాహనంలో ఆదివారం రోజు ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ పట్టుకోవడంతో అతనిని వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి […]
450 గ్రాముల గంజాయి స్వాధీనం
353 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ తేది 08-12-2023 గంజాయి అక్రమంగా నిల్వా ఉంచిన వ్యక్తిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. 450 గ్రాముల గంజాయి స్వాధీనం నిందితుని వివరాలు: MD గౌస్ పాషా , S/o సలీం , 19 yrs, r/o పరుశురాం నగర్, గోదావరిఖని, పెద్దపల్లి జిల్లా. వివరాలకు వెళ్ళితే ఈ రోజు గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పరుశురాం నగర్ లోని ఒక ఇంట్లో గంజాయి ఉన్నదనే నమ్మదగిన సమాచారం […]
గోదావరిఖని లో మావోయిస్టు పార్టీ సభ్యుడు అరెస్ట్
284 Viewsపెద్దపల్లి జిల్లా:డిసెంబర్ 08 మావోయిస్ట్ పార్టీ కోల్ బెల్ట్ ఏరియాలో తమ ఉనికి ప్రభవాన్ని పునరుద్ధరించు కోవడానికి చేసే ప్రయ త్నాలలో భాగంగా సికాస కార్యకలాపాలను విస్తరించడానికి గోదావరిఖనికి వచ్చిన మావోయిస్ట్ పార్టీ సభ్యుడిని అరెస్ట్ చేశామని రామగుండం పోలీస్ మిషనర్ రెమా రాజేశ్వరి తెలిపారు. ఈ మేరకు వివరాలను మీడియాకు వెల్లడించారు. గురువారం ఆర్డరాత్రి గోదావరిఖని పట్టణంలోని ఆర్ జీ -1 ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం జంక్షన్ వద్ద పోలీసులు పెట్రోలింగ్ చేస్తూ […]
ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య
263 Viewsదౌల్తాబాద్ : ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని లింగరాజుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి లు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మహంకాళి నాగరాజు (25) కిరాణ దుకాణం నడిపిస్తున్నాడు . సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నాగరాజు ఉరేసుకుని మృతి చెందాడు. మృతుని సోదరుడు సాయంత్రం ఇంటికి వచ్చి చూసి కిందికి దింపగా […]
కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత పటిష్టం చేసిన – సిపి
270 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం జరగనున్న కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత చేశారని రామగుండం పోలీస్ కమిషనరేట్ సి పి రేమా రాజేశ్వరి తెలిపారు. మంచిర్యాల జిల్లాలోని ముల్కల ఐజ ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ జరగనున్నదని సిపి పేర్కొన్నారు. ఆ ప్రాంతం మొత్తం 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
ఇందారంలో ఇద్దరు మావోయిస్టులు అరెస్ట్
251 Viewsమంచిర్యాల జిల్లా ఇందారంలో ఇద్దరు మావోయిస్టుల అరెస్టు మంచిర్యాల జిల్లా:డిసెంబర్ 02 మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామ సమీపంలోని మాజీ మావోయిస్టు ఇంటిలో తలదాచుకున్న ఇద్దరు మావోయిస్టులను పోలీస్ అధికారులు శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. గత ఆరునెలల నుంచి మావోయిస్టులు మంచిర్యాల జిల్లాలో సంచరిస్తున్నట్టుగా నిఘా వర్గాలు అనుమానించాయి. శనివారం ఇందారం ఓవర్ బ్రిడ్జి సమీపంలోని ఒక మాజీ మావోయిస్టు ఇంటిలో వారు ఉన్న విషయాన్ని తెలుసుకున్న నిఘా వర్గాలు ఆ […]










