రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం జరగనున్న కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత చేశారని రామగుండం పోలీస్ కమిషనరేట్ సి పి రేమా రాజేశ్వరి తెలిపారు.
మంచిర్యాల జిల్లాలోని ముల్కల ఐజ ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ జరగనున్నదని సిపి పేర్కొన్నారు. ఆ ప్రాంతం మొత్తం 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఉత్తర్వులు జారీ చేశారు.
