ఎల్లారెడ్డిపేట మండలంలో ఓ మహిళ అదృశ్యం కాగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన షేక్ రమాజా కనం (42) అనే మహిళ బుధవారం రోజు అదృష్టమైంది. భర్త షేక్ అఫ్రోజ్ ఆమె కోసం ఎంత వెతికిన ఆమె ఆచూకీ లభించకపోవడంతో గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
