152 Viewsసూపర్ స్టార్ మహేష్ బాబును కలిసిన సన్ రైజర్స్ హైదరాబాద్ టిము. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లతోఈరోజు సమావేశమయ్యారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్‌తో పాటు మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మలను కలిశారు. కాగా, దీనిపై ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా సోషల్ మీడియాలో స్పందించారు. మహేష్ బాబును టాలీవుడ్ ప్రిన్స్ అని అభివర్ణించారు. ఆయనను కలవడం ఎంతో ఆనందంగా అనిపించింది అని పేర్కొన్నాడు. ఈ […]
క్రీడలు
అంజనిపుత్ర ఆధ్వర్యంలో బహుమతులు అందజేత
128 Viewsమంచిర్యాల జిల్లా ప్రీమియర్ లీగ్ ఫైనల్ విజేతలకు బహుమతులు అందజేసిన అంజనీపుత్ర యాజమాన్యం. స్థానిక పాత మంచిర్యాల మున్సిపల్ గ్రౌండ్ లో గురూస్ క్రికెట్ అకాడమీ వారు ఐపీఎల్ తరహాలో 8 ఫ్రాంచైజీ లను తీసుకొని 170 మందిని వేలం పాట ద్వారా ఎంపిక చేసుకొని గత పది రోజుల నుండి నిర్వహిస్తున్న టోర్నమెంట్ లో ఫైనల్ కు చేరిన CSK v/s RCB టీమ్స్ లో విన్నర్స్ గా నిలిచిన విజేతకు 1 లక్ష […]
డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొడదాం జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చుకుందాం
89 Views *డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొడదాం జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చుకుందాం:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. *మండేపల్లిలో యాంటీ డ్రగ్స్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేత.* నేటి యువతరాన్ని డ్రగ్స్ కు దూరంగా ,చెడు వ్యాసనాలు విడి ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాల వైపు యువత ఆకట్టుకునేల తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఇండియా, టీడిఎఫ్ కెనడా సంయుక్తంగా డ్రగ్స్ అవేర్నెస్ కోసం యువతకు క్రికెట్ పోటీలను, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిచడం అభినందనీయం అని జిల్లా […]
ముంబై ఇండియన్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం
90 Viewsఐపీఎల్ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 31 రన్స్ తో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ 246 పరుగులు చేసి ఓటమి పాలైంది. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
విజేతులకు బహుమతులు ప్రధానం చేసిన ఎమ్మెల్యే…
201 Views(తిమ్మాపూర్ ఫిబ్రవరి ) తిమ్మాపూర్ మండలం రేణిగుంట గ్రామం లో రేణికుంట కాంగ్రెస్ పార్టి గ్రామశాఖ అధ్యక్షుడు ఎల్క రాజు, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు తమ్మవేణి రాములు యాదవ్ ఆధ్వర్యంలో రేణిగుంట టోల్ ప్లాజా వద్ద నిర్వహించిన రేణికుంట క్రికెట్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ముగింపు పోటీలకు ముఖ్య అతిథిగా మానకొండూర్ శాసన సభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యి క్రీడా పోటీలో గెలుపొందిన, ఓడిపోయిన జట్లకు బహుమతులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడాల్లో […]
ముగిసిన జిల్లా స్థాయి స్మారక క్రికెట్ టోవర్నమెంట్
120 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 11) సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండల కేంద్రంలో డ్రీమ్ లెవన్ టీమ్ సభ్యులు నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి శేఖర్, విఘ్నేష్ ల స్మారక టోర్నమెంట్ ఈరోజు ముగిసింది గత 20 రోజులుగా 36 టీమ్ లు తలపడగా ఫైనల్ కు చేరిన మైలారం కమ్మర్లపల్లి, చిన్నకోడూర్ టీమ్ లు తలపడగా విన్నర్ గా మైలారం-కమ్మర్లపల్లి నిల్వగా చిన్నకోడూర్ రన్నర్ గా నిలిచింది ఇట్టి కార్యక్రమానికి గ్రామ […]
చీటీ వాసుదేవరావు స్మారక క్రికెట్ పోటీలు
91 Views-11వ తేదీ నుండి ఫ్రెండ్లీ క్రికెట్ పోటీలు. -జడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఫిబ్రవరి 11వ తేదీ నుండి చీటీ వాసుదేవరావు స్మారక ఫ్రెండ్లీ క్రికెట్ పోటీలు ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో జడ్పీటీసీ చీటీ లక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని సీనియర్ పాత్రికేయుడు మజీద్ తెలియజేశారు, ఈ పోటీలలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, పాత్రికేయులు, పోలీసులు, అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు ఆడడానికి […]
గెలుపు ఓటమిలను క్రీడా స్ఫూర్తిగా తీసుకోవాలి..జడ్పీటిసి తండ్రి వాసుదేవరావు జ్ఞాపకార్థం 11న ఫ్రెండ్లీ క్రికెట్ పోటీలు.. ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ పిలుపు…
112 Viewsఎల్లారెడ్డి పేట లో చీటీ వాసుదేవ రావు స్మారక క్రికెట్ పోటీలు 11వ తేదీ నుండి ఫ్రెండ్లీ క్రికెట్ పోటీలు జడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఫిబ్రవరి 11వ తేదీ నుండి చీటీ వాసుదేవరావు స్మారక ఫ్రెండ్లీ క్రికెట్ పోటీలు ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో జడ్పీటీసీ చీటీ లక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని సీనియర్ పాత్రికేయుడు మజీద్ భాయ్ తెలియజేశారు, ఈ పోటీలలో ప్రభుత్వ […]
క్రీడాకారులకు దుస్తులు పంపిణి చేసిన సర్పంచ్
230 Views(తిమ్మాపూర్ జనవరి 28) యువత చెడు మార్గాల బాట పట్టకుండా క్రీడల వైపు దృష్టి సారించాలని తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి సర్పంచ్ మల్లెత్తుల అంజి యాదవ్ యువకులకు సూచించారు.. ఆదివారం గొల్లపల్లి గ్రామానికి చెందిన 20 మంది యువ క్రీడాకారులకు క్రీడా దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడలతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, క్రీడా కోటా కింద ఉద్యోగాలు సైతం లభిస్తాయని అన్నారు.గొల్లపల్లి గ్రామానికి చెందిన యువత చెడుబాట పట్టకుండా చర్యలు తీసుకుంటున్నానని […]