మంచిర్యాల జిల్లా ప్రీమియర్ లీగ్ ఫైనల్ విజేతలకు బహుమతులు అందజేసిన అంజనీపుత్ర యాజమాన్యం.
స్థానిక పాత మంచిర్యాల మున్సిపల్ గ్రౌండ్ లో గురూస్ క్రికెట్ అకాడమీ వారు ఐపీఎల్ తరహాలో 8 ఫ్రాంచైజీ లను తీసుకొని 170 మందిని వేలం పాట ద్వారా ఎంపిక చేసుకొని గత పది రోజుల నుండి నిర్వహిస్తున్న టోర్నమెంట్ లో ఫైనల్ కు చేరిన CSK v/s RCB టీమ్స్ లో విన్నర్స్ గా నిలిచిన విజేతకు 1 లక్ష రూపాయలు అంజనీపుత్ర యజమాని గుర్రాల శ్రీధర్ గారు మరియు పిల్లి రవి గారు మరియు రావుల ఉప్పలయ్య గారు బహుకరించగా మరియు రన్నర్స్ కు తవక్కల్ విద్యాసంస్థల యజమాని అబ్దుల్ అజీజ్ గారు 50 వేల బహుమతి ప్రదానం చేయడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ తూముల నరేష్ గారు మరియు 9 వ వార్డు కౌన్సిలర్ బోలిశెట్టి కిషన్ అన్న గారు మరియు తూముల ప్రభాకర్ గారు మరియు MPL ఆర్గనైజర్స్ బింగి దుర్గాప్రసాద్ గారు మరియు బింగి శివకిరణ్ గారు మరియు వైద్య ప్రశాంత్ మరియు శ్రీను, సతీష్, రాకేశ్ గార్లు పాల్గొన్నారు.
