126 Views(తిమ్మాపూర్ జనవరి 14) సంక్రాంతి పండుగ సందర్భంగా తిమ్మాపూర్ మండలం గోల్లపల్లి గ్రామంలో క్రీడా ఫోటీలు నిర్వహించారు.. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా నాలుగు టీములుగా ఏర్పడి ఉత్సాహంగా క్రికెట్ ఆడరు, మొదటి మ్యాచ్లో గెలిచిన జట్టు,రెండో మ్యాచ్లో గెలిచిన జట్టు పైనల్లో పోటీ పడగా హోరాహోరిగా సాగిన పైనల్ మ్యాచ్ లో కర్ర మణికంఠ టీం విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్ లో గెలిచిన జట్టుకు కప్పుతో పాటు, ఓడిన జట్టుకు […]
85 Viewsఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా యువజన మరియు క్రీడల కార్యాలయం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి యువజన ఉత్సవాల లో పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళా చక్రపాణి ముఖ్య అతిథులుగా హాజరై ఉత్సవాలను ప్రారంభించారు.. ఈ సందర్భంగా *గౌరవ పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలు పాటలు రచనలు చిత్రలేఖనం మొదలగు రంగాలలో వారి అభిరుచి మేరకు ప్రావిణ్యం సాధించాల్సిన అవసరం ఎంతైనా […]
223 Viewsఇండియా వర్సెస్ న్యూజిలాండ్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో నేడు భారత్ ఘన విజయం సాధించింది. భారతదేశం ఆతిధ్యమిచ్చి ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న నేపథ్యంలో నేడు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ ముంబైలోని వాంకేడి స్టేడియంలో జరిగింది. మొదట బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు నిర్నిత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 113 బంతుల్లో 117 పరుగులు చేసి […]