క్రీడలు

ముగిసిన జిల్లా స్థాయి స్మారక క్రికెట్ టోవర్నమెంట్

160 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 11)

సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండల కేంద్రంలో డ్రీమ్ లెవన్ టీమ్ సభ్యులు నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి శేఖర్, విఘ్నేష్ ల స్మారక టోర్నమెంట్ ఈరోజు ముగిసింది గత 20 రోజులుగా 36 టీమ్ లు తలపడగా ఫైనల్ కు చేరిన మైలారం కమ్మర్లపల్లి, చిన్నకోడూర్ టీమ్ లు తలపడగా విన్నర్ గా మైలారం-కమ్మర్లపల్లి నిల్వగా చిన్నకోడూర్ రన్నర్ గా నిలిచింది ఇట్టి కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఉమేష్ చంద్ర, బి.ఆర్.ఎస్ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జాతీయ అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, సీనియర్ క్రీడాకారులు హనుమయ్య, వార్డ్ మెంబర్ ఇట్టబోయిన శేఖర్, నాయకులు నిమ్మల వెంకటేశం, సామల అవినాష్, బీరయ్య లు ముఖ్య అతిథులుగా వచ్చి విన్నర్ గ నిలిచిన జట్టుకు 40 వేల రూపాయలు నగదు పారితోషికంతో పాటుగా బహుమతిని అందించారు రన్నర్ గా నిలిచిన జట్టుకు 20 వేల రూపాయలు నగదు పారితోషికంతో పాటుగా బహుమతిని అందించారు ముందుండి ఈ టోవర్నమెంట్ నిర్వహించిన ఏయ్య ప్రసాద్, గుడిసె పవన్ లను అభినందించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *