91 Views– 25 సంవత్సరాల సేవకు దక్కినదే భక్తిరత్న జాతీయ అవార్డు – రామకోటి రామరాజు గజ్వేల్,జులై 25 సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజుకు ఇటీవల భక్తిరత్న జాతీయ పురస్కారం వచ్చిన సందర్భంగా గురువారం లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు అన్నేబోయిన మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో రామకోటి రామరాజును శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు అన్నేబోయిన […]
ఆధ్యాత్మికం
ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు…
115 Views(గన్నేరువరం జూలై 24) కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదినన్ని మండల అధ్యక్షులు గంప వెంకన్న ఆధ్వర్యంలో కేకు కట్ చేసి ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా గంప వెంకన్న మాట్లాడుతూ.. ఉద్యమ ప్రస్థానంలోనే కాదు,తెలంగాణ ఉజ్వల ప్రగతి ప్రస్థానంలోనూ చెరగని సంతకం కల్వకుంట్ల తారకరామారావు అని అన్నారు.దిగ్గజ కంపెనీలన్నింటికీ తెలంగాణను డ్రీమ్ డెస్టినేషన్ గా, ఉపాధి కల్పనకు కేరాఫ్ అడ్రస్ గా తెలంగాణ కు […]
110 Viewsఎర్రపప్పు గింజలతో చంద్రశేఖర్ ఆజాద్ చిత్రాన్ని చిత్రించి దేశభక్తిని చాటుకున్న రామకోటి రామరాజు గజ్వేల్ , జులై 23 మీ నరాల్లో రక్తం మరగకపొతే మీ నరాల్లో ప్రవహించేది రక్తం కాదు నీళ్లు అన్న చంద్రశేఖర్ ఆజాద్ జయంతిని పురస్కరించుకొని ఎర్రపప్పు గింజలను ఉపయోగించి ఆజాద్ చిత్రాన్ని అత్య అద్భుతంగా చిత్రించి మంగళవారం నాడు రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి ఘన నివాళులు అర్పించి దేశభక్తిని చాటుకున్నాడుసిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం […]
ఆవాలతో గురుదేవుని అద్భుత చిత్రం
121 Views– గురుభక్తిని చాటుకున్న రామకోటి రామరాజు జులై 21,గజ్వేల్: గురుపౌర్ణమి పురస్కరించుకొని గురుదేవుని చిత్రాన్ని ఆవాల గింజలను ఉపయోగించి అత్య అద్భుతంగా రూపొందించి రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి తన గురుదేవులకు అంకితమిచ్చి తన గురుభక్తిని చాటుకున్నాడు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. ఈ సందర్బంగా మాట్లాడుతూ తల్లిదండ్రులు జన్మనిస్తే, జ్ఞాన భిక్షతో పునర్జన్మనిచ్చి జీవితానికి సార్థకత నిచ్చే వారే […]
ఘనంగా డాక్టర్ కవ్వంపల్లి అనురాధ జన్మదిన వేడుకలు..
184 Views(మానకొండూర్ జూలై 20) మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సతీమణి డాక్టర్ కవ్వంపల్లి అనురాధ జన్మదిన వేడుకలను శనివారం తిమ్మాపూర్ మండలం లోని అలుగునూర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కటింగ్ చేసి ఘనంగా నిర్వహించారు.అనంతరం తిమ్మాపూర్ మోడల్ స్కూల్లో మొక్కలు నాటి, జిల్లా ప్రధాన ఆసుపత్రిలో, వికలాంగుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేశారు.. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ఎల్కపెల్లి సంపత్, జిల్లా కార్యదర్శి సముద్రాల లక్ష్మణ్, తిమ్మాపూర్ మండలం ప్రధాన […]
రామకోటి రామరాజు నిరంతర రామసేవ అమోఘం
126 Viewsరామకోటి రామరాజు నిరంతర రామసేవ అమోఘం భక్తిరత్న జాతీయ పురస్కారం రావడం గర్వకారణం – సిద్దిపేట జిల్లా యోగా గురువు నాగేష్ జీ గజ్వేల్ , జులై 20 శ్రీరామ నామాన్ని తను లిఖిస్తూ నేడు లక్షల మంది భక్తులచే లిఖింపజేయడం వల్ల రామకోటి రామరాజు కృషి పట్టుదలకు గాను నేడు భక్తిరత్న జాతీయ పురస్కారం రావడం చాలా ఆనందంగా ఉందని సిద్దిపేట జిల్లా యోగా గురువు నాగేష్ జీ అన్నారు. శనివారం నాడు గజ్వేల్ […]
మానసిక వికలాంగుల మధ్య శ్రీ వర్షిత పుట్టినరోజు వేడుకలు..
535 Views(తిమ్మాపూర్ జూలై 19) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామనికి చెందిన వేల్పుల రమేష్ -సబిత దంపతుల కుమార్తె శ్రీ వర్షిత రెండోవ పుట్టినరోజు వేడుకలను తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్ గ్రామంలోని స్వాతంత్ర సమరయోధుల మానసిక వికలాంగుల పాఠశాలలో విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.అనంతరం అన్నదాన కార్యక్రమం చేశారు.. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ తమ కూతురి పుట్టినరోజు వేడుకలను మా కుటుంబ సభ్యులతో కలిసి […]
ఘనంగా ముగిసిన 93 వ ఆశాడి ఉత్సవాలు
103 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జులై 18) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాండురంగ ఆశ్రమంలో గురువారం అత్యంత వైభవోపేతంగా 93 వ ఆశాడి ఉత్సవాలు ముగిశాయి, ఉదయం నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో వరుస క్రమంలో స్వామివారిని దర్శించుకున్నారు. నూతనంగా నిర్మించిన సాద మండపంలో మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు, హరే రామ నామ సంకీర్ణం తో ఆశ్రమం ప్రాంగణం మారుమోగుతోంది, రుక్మిణి పాండురంగ స్వామిని దర్శించుకుంటే సర్వపాపాలూ […]
పాండురంగ ఆశ్రమంలో ప్రత్యేక పూజలు !
129 Viewsపాండురంగ ఆశ్రమంలో ప్రత్యేక పూజలు ! – ప్రత్యేక పూజలు నిర్వహించిన రామకోటి సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు దంపతులు మర్కుక్ ప్రతినిధి (జులై 18) మర్కుక్ మండలం భవానందాపూర్ గ్రామంలోని శ్రీ పాండురంగ ఆశ్రమంలోని 93వ ఆషాడ ఉత్సవాల్లో భాగంగా గురువారం నాడు శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు పుష్ప దంపతులు. ఈ సందర్భంగా రామకోటి […]
అవాలతో విష్ణు భగవాన్ అద్భుత చిత్రం
111 Viewsఅవాలతో విష్ణు భగవాన్ అద్భుత చిత్రం – భక్తిని చాటుకున్న రామకోటి రామరాజు మర్కుక్ ప్రతినిధి జులై 16 తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని విష్ణు భగవాన్ అద్భుత చిత్రాన్ని అవాలను ఉపయోగించి 3రోజులు శ్రమించి అద్భుతంగా రూపొందించి మంగళవారం నాడు రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి భక్తిని చాటుకున్న శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రాష్ట్రస్థాయి కళారత్న, భక్తిరత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ హిందువులు జరుపుకునే పండుగలలో […]










