221 Viewsశ్రీ హరిహర నందన అయ్యప్ప స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు. సిర్పూర్: మండలం రుద్రారం గ్రామంలో ఈ రోజు శ్రీ హరిహర నందన అయ్యప్ప స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని పూర్ణాహుతిలో పాల్గొన్న సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు. ఈ సందర్భంగా సిర్పూర్ నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో బాగుండాలని స్వామి వారిని వేడుకున్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా […]
ఆధ్యాత్మికం
జగదాంబ దేవి, సేవాలాల్ మహారాజ్ కీ. విగ్రహ ప్రతిష్టాపన
157 Viewsజగదాంబ దేవి సంత్ సేవాళాల్ విగ్రహ ప్రతిష్టాపన ప్రతిష్ట ఎల్లారెడ్డి మండలం దేవుని గుట్ట తండా లో నూతన శ్రీ జగదాంబ దేవి,సంత్ శ్రీ సేవల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు ఆదివారం కార్యక్రమం సెస్ కృష్ణాహరి, ఫ్యాక్స్ చైర్మన్ కృష్ణారెడ్డి, కొండ రమేష్, మాజీ సర్పంచ్ మంజుల రాజు నాయక్, పెంటయ్య ,గ్రామ శాఖ అధ్యక్షుడు కళ్యాణ శాఖ నాయక్, తండా నాయకులు నాజిం, ప్రకాష్, […]
బంగ్లా వెంకటాపూర్ ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం
268 Views గజ్వేల్ నియోజకవర్గం సిద్దిపేట జిల్లా బంగ్లా వేంకటాపూర్ గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం హనుమాన్ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ లోక కళ్యాణం కొరకు సీతారాములూరి కళ్యాణ మహోత్సవం గ్రామంలో జరగడం శుభపరిణామమని, అదే గ్రామంలో ఈ శ్రీరామనవమి రోజున అయోధ్య బాల రాముని నుదుటిపై సూర్యకిరణాలు పడటం దేశానికి సంతోషకరమన్నారు. కళ్యాణ అనంతరం గ్రామంలోని కనుల విందుగా డీజే పాటలతో కోలాటాలతో […]
గొల్లపల్లి లో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం..
177 Views(తిమ్మాపూర్ ఏప్రిల్ 17) తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం బుధవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితులు కన్నుల పండుగగా నిర్వహించిన తంతును తిలకించేందుకు భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.. Manne Ganesh Dubbaka constancy 9701820298
సీతరాముల కళ్యాణం ప్రత్యక్ష ప్రసారం – భద్రాచలం
126 Viewsనేడు సీతారాముల కళ్యాణ మహోత్సవం భద్రాచలం శ్రీసీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఏప్రిల్ 4న రాముడి కల్యా ణాన్ని ప్రసారం చేయడంపై ఈసీ నిషేధం విధించింది. లోక్సభ ఎన్నికల నేపథ్యం లో ఈసీ ఈ ఆంక్షలు విధించింది. అయితే ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. నాలుగు దశాబ్దాలుగా రాములవారి కల్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. ఈసీ నిర్ణయంపై […]
తిమ్మాపూర్ లో ఘనంగా ఎల్లమ్మ బోనాలు..
132 Views(తిమ్మాపూర్ ఏప్రిల్ 14) తిమ్మాపూర్ మండల కేంద్రంలోని గౌడ, అంబేద్కర్ సంఘల ఆధ్వర్యంలో ఎల్లమ్మ బోనాలు అదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ కులస్తులు మాదిగ కులస్తులు మహిళలు ఇంటికో భోనం చేసి మహిళాలు నెత్తిపై భోజనంతో డప్పు చప్పుళ్లతో శివసత్తుల పూనకాలతో నుత్యాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి వెళ్లి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు.పిల్లా పాపాలను పంటలను చల్లగా చూడు అని తల్లి అని ప్రత్యేక పూజలు చేశారు. తిమ్మాపూర్ గ్రామంలో ప్రతి సంవత్సరం వేసవికాలంలో నిర్వహించే ఈ […]
ఘనంగా మడలేశ్వర స్వామి వార్షికోత్సవం.
118 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో ఆదివారం ఘనంగా జరిగింది ఉదయం బోనాలు మంగళహారతులతో మcహిళలు ఊరేగింపుగా మడేల్లేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అర్చకులు శివశాస్త్రి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దొమ్మాటి నర్సయ్య రజక సంఘం అధ్యక్షులు దొమ్మాటి భూపతి ఉపాధ్యక్షులు రాజయ్య సభ్యులు పరశురాములు కిషన్ దేవయ్య రాజు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే ఇఫ్తార్ విందు..
144 Views(తిమ్మాపూర్ ఏప్రిల్ 07) మానకొండూర్ శాసన సభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఎల్ఎండి కాలనీలోని క్యాంప్ కార్యాలయంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. సక్రమ మార్గంలో నడుచుకుంటూ, దేవుని యందు భక్తి విశ్వాసాలు కలవారికి వారి కర్మానుసారం మంచి జీవితం పొందగలుగుతార న్నారు.అల్లా అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలని, మీరంతా జీవితాన్ని సుఖశాంతులతో […]
క్రీస్తు యేసు ప్రేమ స్వరూపి
115 Viewsక్రీస్తు యేసు ప్రేమ స్వరూపి ఎల్లారెడ్డిపేట మండలం లో ఘనంగా గుడ్ ఫ్రైడే దినోత్సవం పాస్టర్స్ ఫెలోషిప్ అద్యక్షులు పాస్టర్ రాజేష్ ఎల్లారెడ్డిపేట మార్చి 29 ; క్రీస్తు యేసు ప్రేమ స్వరూపి అని సర్వపాపాల విముక్తి కోసం ఆయన శిలువలో మరణించి తిరిగి పునరుద్దానుడైయ్యారని ఎల్లారెడ్డిపేట సర్కిల్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు పాస్టర్ రాజేష్ అన్నారు. శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా ఏసుక్రీస్తు సిలువ సన్నివేశాలను ప్రదర్శిస్తూ క్రైస్తవులు ర్యాలీలు నిర్వహించారు , ఈ […]
క్యాంపు కార్యాలయంలో ఘనంగా హోలీ సంబరాలు…
306 Views(మానకొండూర్ మార్చి 25) భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు పండగ హోలీ పండగ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి అన్నారు. మానకొండూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, అయన సతీమణి కవ్వంపల్లి అనురాధ పాల్గొని ఒకరికొకరు రంగులు పూసుకుంటూ నియోజకవర్గం ప్రజలకు శుభాకాంక్షలు తెలుపారు.. ఎమ్మెల్యే కవ్వంపల్లి సరదాగా కాంగ్రెస్ నాయకులతో నృత్యాలు చేస్తూ రంగులు పండుగను ఉత్సాహం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరూ కలిసిమెలిసి స్నేహపూర్వక వాతావరణం […]










