ఆధ్యాత్మికం

క్యాంపు కార్యాలయంలో ఘనంగా హోలీ సంబరాలు…

283 Views

(మానకొండూర్ మార్చి 25)

భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు పండగ హోలీ పండగ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి అన్నారు.

మానకొండూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, అయన సతీమణి కవ్వంపల్లి అనురాధ పాల్గొని ఒకరికొకరు రంగులు పూసుకుంటూ నియోజకవర్గం ప్రజలకు శుభాకాంక్షలు తెలుపారు..

ఎమ్మెల్యే కవ్వంపల్లి సరదాగా కాంగ్రెస్ నాయకులతో నృత్యాలు చేస్తూ రంగులు పండుగను ఉత్సాహం జరుపుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ

అందరూ కలిసిమెలిసి స్నేహపూర్వక వాతావరణం లో రసాయనక రంగులు కాకుండా సహజమైన రంగులను వాడి హోలీ పండుగను ఘనంగా నిర్వహించుకోవాలన్నారు.

ఈ హోలీ పండుగ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని అన్నారు. జిల్లా ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

హోలీ వేడుకల్లో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు…

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
కొమ్మెర రాజు తిమ్మాపూర్