ఆధ్యాత్మికం

శతకోటి హరేరామ నామ జప యజ్ఞం లో పాల్గొన్న వంగపల్లి అంజయ్య స్వామి

131 Views    సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం దౌలపూర్ లో శుక్రవారం పాండురంగ ఆశ్రమం శత కోటి హరేరామ జప యజ్ఞం నగర సంకీర్తన,అఖండ భజన కార్యక్రమం ఘనంగ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక ధార్మిక జాతీయ అధ్యక్షులు డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి, కొండ పోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ అయిత సత్యనారాయణ పాల్గొన్నారు ఈసందర్భంగా వారు మాట్లాడుతూ హరే రామ నగర సంకీర్తన పాండు […]

ఆధ్యాత్మికం

కోటి తలంబ్రాల దీక్ష అద్భుతం – గజ్వేల్ ఏసీపీ రమేష్ గౌడ్

225 Views    శ్రీరామకోటి భక్త సమాజం నిర్వహిస్తున్న కోటి తలంబ్రాల దీక్షలో భాగంగా గురువారం నాడు ఏసీపీ రమేష్ కి తలంబ్రాల ప్యాకేట్ రామకోటి రామరాజు ఇవ్వడం జరిగింది. రామభక్తిలో మేము సైతం అంటూ కోటి తలంబ్రాల దీక్షలో పాల్గొని శ్రీరామ నామాన్ని స్మరిస్తూ గోటితో ఓడ్లను వొలిచి తన భక్తిని చాటుకున్నారు. గజ్వేల్ ఏసీపీ రమేష్. అనంతరం ఏసీపీ రమేష్ మాట్లాడుతూ శ్రీరామకోటి భక్త సమాజం సంస్థను స్థాపించి గత 25 సంవత్సరాల నుండి […]

Breaking News ఆధ్యాత్మికం విద్య

విద్యార్థులు శ్రద్ధతో చదువుకోవాలి — ఎమ్మెల్సీ యాదవరెడ్డి 

152 Views  విద్యార్థినీ విద్యార్థులు శ్రద్ధతో చదువుకోవాలని ఎమ్మెల్సీ యాదవ రెడ్డి అన్నారు అఖిలభారత జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సైన్స్ డే పురస్కరించుకొని బుదవారం నాడు గజ్వేల్ లోని సాయి జిడిఆర్ స్కూల్ లో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు జిల్లాస్థాయి మ్యాథమెటిక్స్ సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది వివిధ పాఠశాలల నుండి దాదాపు 20 మంది పాల్గొనగా ప్రథమ బహుమతి సెంట్ మేరీ స్కూల్ విద్యార్థి సాయి సాత్విక్, ద్వితీయ బహుమతి సాయి జిడిఆర్ […]

ఆధ్యాత్మికం

ఆశీర్వచన సన్మానం…

128 Viewsగజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా అనసూయ పుణ్య దంపతుల పెళ్లిరోజు సందర్భంగా నాచగిరి పుణ్యక్షేత్రంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు . ఈ సందర్భంగా ఆలయ అర్చకులు , వేద పండితులు వారికి ఆశీర్వచనాలు అందజేయడంతో పాటు ఘనంగా సన్మానించారు. Telugu News 24/7tslocalvibe.com

ఆధ్యాత్మికం

వివాహ గడియలు….

160 Views★ *వివాహ సమయంలో జరిగే లోటుపాట్లు పర్యావసానం ఎలా ఉంటుందో గమనించండి.* ★ *నేటి మన పెళ్ళిళ్లలో పొరపాట్లు…* ★ *15000 మంది దంపతులపై గడచిన 20సంవత్సరాల పరిశోధన కృషియే ఈ అక్షర రూపం…* ◆ 1. మాంగళ్య ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం.. *పెళ్ళి ముహూర్తం పెట్టేది ఎందుకు..? ఆ ముహూర్తానికి వధూవరులు ఒక్కటి అయితే సంతోషంగా వుంటారు అనే కదా..!* *ముహూర్తానికి పెళ్ళి జరగక పోతే ఎలాగయినా చేసుకోవచ్చు కదా హంగు ఆర్భాటాలకు పోకుండా..* […]

ఆధ్యాత్మికం

దత్తాత్రేయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న వంగపల్లి అంజయ్య స్వామి

174 Views      సిద్దిపేట జిల్లా పొన్నాల గ్రామంలో శుక్రవారం దత్తాత్రేయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక ధార్మిక జాతీయ అధ్యక్షులు డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి పాల్గొని దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు దైవభక్తి కలిగి ఉండాలని దత్తాత్రేయ స్వామి సూక్తులు అనుసరణీయం అని,దత్తాత్రేయ దేవాలయం అత్యంత అద్భుతంగా నిర్మించిన నిర్వాహకులను అభినందించారు, దత్తాత్రేయ దేవాలయం భక్త బృందం […]

ఆధ్యాత్మికం

శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహస్వామి నవాహినిక బ్రహ్మోత్సవములు.

136 Viewsశ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహస్వామి నవాహినిక బ్రహ్మోత్సవములు. వర్గల్ మండల్ నాచారం గుట్టలో శ్రీ శ్రీ లక్ష్మీనరసింహస్వామి నవాహినిక బ్రహ్మోత్సవములు ఘనంగా జరుగుచున్నవి. శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవములు తేదీ 11- మార్చ్-2023 నుండి 20-మార్చ్-2023వరకు జరుగుచున్నవి. Telugu News 24/7tslocalvibe.com

ఆధ్యాత్మికం

రామకోటి రామరాజు ను అభినందించిన ఎమ్మెల్సీ యాదవరెడ్డి

579 Views ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదినం సందర్భంగా చిత్రించిన 18 అడుగుల భారీ కెసిఆర్ చిత్రాన్ని గజ్వేల్ పట్టణంలో రామకోటి కార్యాలయంలో సోమవారం నాడు సందర్శించి తిలకించిన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ 18 అడుగుల భారీ చిత్రం 25కిలోల అవాలతో చిత్రించిన చిత్రం చాలా అద్భుతంగా ఉందని. కొనియాడారు. 5వసారి కేసీఆర్ చిత్రాన్ని 5 రకాలుగా చిత్రించడం అతని కళకు, కృషి, పట్టుదలను అభినందించారు. అనంతరం రామకోటి […]

ఆధ్యాత్మికం

మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి

153 Views   జగదేవపూర్: మండల కేంద్రం లో గల మల్లికార్జున స్వామి దేవాలయం లో ఆదివారం రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనా రెడ్డి. ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు కిరణ్ గౌడ్.సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు నరేష్.ఆత్మ కమిటీ ఛైర్మన్ రంగారెడ్డి. […]

ఆధ్యాత్మికం

శివాలయం లో ప్రత్యేక పూజలు,అన్నదానం

193 Views మర్కూక్ మండల కేంద్రంలో శివాలయం వద్ద ఉన్న హనుమాన్ గుడిలో ఆదివారం మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా సీనియర్ నాయకులు మొర్సు కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు,అన్నదాన కార్యక్రమం లో ముఖ్య అతిథులుగా మర్కూక్ ఎస్ ఐ హరీశ్ గౌడ్, బీ ఆర్ ఎస్ పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ . మర్కూక్ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్, పాల్గొన్నారు ఈసందర్భంగా వారు మాట్లాడుతూ దైవారాధన వల్ల మానసిక […]