గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా అనసూయ పుణ్య దంపతుల పెళ్లిరోజు సందర్భంగా నాచగిరి పుణ్యక్షేత్రంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు . ఈ సందర్భంగా ఆలయ అర్చకులు , వేద పండితులు వారికి ఆశీర్వచనాలు అందజేయడంతో పాటు ఘనంగా సన్మానించారు.
351 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో చలి బోనాలపాడిపంటలను పిల్లాపాపలను చల్లంగా చూడాలనీ కోరుతూ ప్రతియేటా గ్రామ దేవత పోచమ్మ తల్లికి ఘనంగా చలి బోనాల పండగ నిర్వహించారు ఈ కార్యక్రమంలోపాల్గొన్న MPTC 2 ఎలగందుల అనసూయ నర్సింలు పాల్గొని గ్రామంలో ఉన్న పిల్లాపాపలతో పాడిపంటలను చల్లగా చూడాలని పోచమ్మ తల్లిని ఆమె వేడుకున్నారు No Slide Found In Slider. Poll not found Telugu News 24/7
128 Views-గుడి చెరువు పనుల్లో వేగం పెంచాలి::జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వేములవాడ, మార్చి 18, 2024: వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి స్వామి గుడి చెరువు అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అధికారులను కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. గుడి చెరువు అభివృద్ధి పనుల్లో భాగంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ చెరువులో టూరిజం శాఖ ఆధ్వర్యంలో బండ్ పార్క్ లో కొనసాగుతున్న నిర్మాణాలను కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ పి. గౌతమితో కలిసి సోమవారం […]
282 Views(తిమ్మాపూర్ సెప్టెంబర్ 25) తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో సోమవారం రెడ్డి కాలనీ ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద ఏర్పాటు చేసిన కుంకుమ పూజ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్య లో పాల్గొని భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజ జరుపుకున్నారు. వేద పండితులు విజయ్ శర్మ సాంప్రదాయ బద్దంగా శాస్త్రృత్తంగా నిర్వహించారు. కుంకుమ పూజ ప్రాశస్త్యాన్ని మహిళలకు వివరించారు. ఈ కార్యక్రమం లో రెడ్డి సంఘం నాయకులు,గణేష్ యూత్ సభ్యులు, మహిళలు,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వినాయకుని […]