శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహస్వామి నవాహినిక బ్రహ్మోత్సవములు. వర్గల్ మండల్ నాచారం గుట్టలో శ్రీ శ్రీ లక్ష్మీనరసింహస్వామి నవాహినిక బ్రహ్మోత్సవములు ఘనంగా జరుగుచున్నవి. శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవములు తేదీ 11- మార్చ్-2023 నుండి 20-మార్చ్-2023వరకు జరుగుచున్నవి.




