ఆధ్యాత్మికం

వైశాఖ మాసం విశిష్టత..

1,661 Views*వైశాఖ మాసం విశిష్టత…* *తేదీ : 21-04-2023 శుక్రవారం నుండి తేదీ 19-05-2023 శుక్రవారం వరకు.* వైశాఖ మాసానికి మరో పేరు మాధవ మాసం. మాసాలన్నింట్లో వైశాఖ మాసం ఉత్తమమైనది. విశేష దానాలకి ఎంతో పుణ్య ప్రదమైన మాసంగా పురాణాలలో చెప్పబడింది. శ్రీ మహా విష్ణువు కు ప్రీతికరమైన ఈ వైశాఖ మాసం లో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవితో కలిపి పూజించిన వారికి ముక్తి దాయకం. ఈ మాసం లో ఏక భుక్తం, […]

ఆధ్యాత్మికం

కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్న డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి

148 Views      కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్న రేణుకా ఎల్లమ్మ దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షులు భక్తి రత్న అవార్డు గ్రహీత డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి బుధవారం పౌర్ణమి ముందు రోజు పూజలు సందర్భంగా కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి సందర్భంగా అంజయ్య స్వామి మాట్లాడుతూ మల్లికార్జున స్వామి చాలా మహిమ గల అన్నారు. మల్లికార్జున స్వామి దర్శించుకున్న వారికి అన్ని శుభాలు కలుగుతాయని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలను కాపాడాలని ఆ స్వామినీ […]

ఆధ్యాత్మికం

వర్గల్ మండల్ మజీద్ పల్లి గ్రామంలో శ్రీరామనవమి మహోత్సవం.

2,224 Viewsవర్గల్ మండల్ మజీద్ పల్లి. గ్రామంలోని ప్రజలందరూ శ్రీరామనవమి పండుగలు జరుపుకున్నారు. గ్రామంలో ఉన్న హనుమంతుని గుడి దగ్గర, బురుజు మీద శ్రీ ఆంజనేయ స్వామి చిత్రపటం ఉన్న జెండాని  గ్రామ యువకులందరూ కలిసి ఎగరవేశారు.హనుమంతుని దర్శించుకుంటూ రాము భక్తిని కనబరిచారు. ???????????????????????????????????????????????? *సంక్షేపరామాయణమ్* శ్రీగణేశాయ నమః । అథ సంక్షేపరామాయణమ్ । తపఃస్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాం వరమ్ । నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుఙ్గవమ్ ॥ 1॥ తపఃశాలియగు వాల్మీకి తపస్సును, వేదాధ్యయమును చేయుటయందు ఆసక్తికలవాడును, […]

ఆధ్యాత్మికం

సీతారాముల కళ్యాణం ఎప్పుడు జరిగింది? మనం ఎప్పుడు జరుపుతున్నాం?

159 Viewsసీతారాముల కళ్యాణం ఎప్పుడు జరిగింది? మనం ఎప్పుడు జరుపుతున్నాం?* ????️ వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీ సీతారామకల్యాణం సౌమ్య సంవత్సరం ఉత్తరాయణం ఫాల్గుణమాసం, శుక్లపక్షం ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో పౌర్ణమి తిథినాడు జరిగింది. *ఉత్తర దివసే బ్రహ్మన్! ఫల్గుణీ భ్యాం మనీషిణః* *వైవాహితం ప్రశంసం తి భగో యత్ర ప్రజాపతిః* “ఓ బ్రహ్మర్షీ! వశిష్టా! నేడు మఖానక్షత్రం. రేపు పూర్వఫల్గుణీ (పుబ్బ) నక్షత్రం. ఎల్లుండి ఉత్తర ఫల్గుణీ (ఉత్తర) నక్షత్రం. సంతాన ప్రదుడైన భాగ ప్రజాపతి […]

ఆధ్యాత్మికం

నరసింహుడి దర్శనం.

142 Viewsవర్గల్ మండల్, నాచగిరి నరసింహస్వామి దైవ దర్శనం.ఈ రోజు వర్గల్ మండలంలోని నాచారంగుట్ట శ్రీ లక్ష్మి నరసింహస్వామీ వారి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని  స్వామీవారి రథోత్సవం కార్యక్రమంలో పాల్గొని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షులు దూది శ్రీకాంత్ రెడ్డి,  జిల్లా అధికార ప్రతినిధులు  వర్గల్ మండల ఇంచార్జి పుదరి నందన్ గౌడ్, వారితోపాటు ఈ కార్యక్రమంలో వర్గల్ మండల అధ్యక్షులు శ్రీరామ్ శ్రీకాంత్ మరియు మండల పార్టీ పదాదికరులు వివిధ మోర్చాల అధ్యక్ష […]

ఆధ్యాత్మికం

రామకోటి రామరాజు సేవలు ఆమోగమని సీతారాముల పట్టు వస్త్రాలతో ఘనంగా సన్మానించిన భద్రాచల దేవస్థానం ఏఈవో శ్రవణ్ కుమార్

165 Views  భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణం కోసం గోటి తలంబ్రాల దీక్షలో పాల్గొనే అవకాశాన్ని సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజానికి ఇచ్చారు. సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు ఆధ్వర్యంలో వాడ వాడలా వేలాది మంది భక్తులు రామనామ స్మరణ చేస్తూ గోటితో వొడ్లను ఓలిచారు. 20కిలోల పైగా గోటి తలంబ్రాలను సోమవారం నాడు భద్రాచల దేవస్థాన ఏఈవో శ్రవణ్ కుమార్ కి దేవస్థానంలోనే తలంబ్రాలకు ప్రత్యేక పూజ జరిపి రామకోటి […]

ఆధ్యాత్మికం

వర్గల్ మండల్, నాచగిరి నరసింహస్వామి రథోత్సవానికి ఆహ్వానం…

648 Viewsవర్గల్ మండల ప్రజా ప్రతినిధులకు అధికారులకు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు,మండలంలోని అన్ని గ్రామాల పెద్దలకు, యువకులకు, మహిళా మణులకు రేపు 21. మార్చ్. 2023, రోజు ఉదయం 5:30 నిమిషాల నుండి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి రథోత్సవము ప్రారంభమవును కావున అందరూ స్వామివారి రథోత్సవం మాడవీధుల్లో ఊరేగింపుకు జరుగును, అందరూ పాల్గొనవలసిందిగా ఆ స్వామివారి తరఫున ఆహ్వానిస్తున్నాము అని జాలిగామ వెంకటేష్ గౌడ్ఎం పీటీసీ నాచారం, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు, వర్గల్ […]

ఆధ్యాత్మికం

నరసింహునికి గజవహన సేవ.

114 Viewsవర్గల్ మండలం, నాచారం గ్రామంలో  జరిగే నరసింహ స్వామి ఉత్సవాలలో బాగాంగా ఈరోజున నరస్వామిని గజేండ్రుడిపై  ఉంచి, గజవహన సేవ అనే ఉత్సవ కార్యక్రమాన్ని జరిపంచారు. ఏనుగుపై నరసింహుడు అత్యద్భుతంగా దర్శనం ఇచ్చాడు. ఈ కార్యక్రమం భక్తులకి కన్నుల పండుగగా అన్పించింది. Telugu News 24/7tslocalvibe.com

ఆధ్యాత్మికం ప్రకటనలు ప్రాంతీయం

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని మొక్కులు చెల్లించుకున్న చీటీ ఉమేష్ రావు…

204 Viewsదర్గా వద్ద మొక్కులు చెల్లించుకున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు చీటీ ఉమేష్ రావు. తెలంగాణ రాష్ట్రములో కాంగ్రెస్ పార్టీ అధికార ములోకి రావాలని ప్రత్యేక ప్రార్థనలు. ఎల్లారెడ్డి పేట మండలం లోని రాచర్ల తిమ్మాపూర్ వద్ద గల సత్తె పీర్ల దర్గా వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.దర్గా కు చాదర్ కప్పి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా కార్యక్రమం నిర్వహించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు చీటీ ఉమేష్ రావు మాట్లాడుతూ భవిష్యత్ లో కాంగ్రెస్ పార్టీ అధికారములోకీ […]

ఆధ్యాత్మికం

శాసనమండలి చైర్మన్ ను సన్మానించిన మార్కంటి కనకయ్య ముదిరాజ్

143 Views    మార్కుక్ గ్రామంలో పెద్దమ్మ దేవాలయం కళ్యాణం లో పాల్గొన్న బండ ప్రకాష్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ శనివారం మర్యాదపూర్వకంగా కలిసి, ఘనసన్మానం చేసిన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బీ ఆర్ ఎస్ నాయకుడు మార్కంటి కనకయ్య ముదిరాజ్. ఈ సందర్భంగా బండ ప్రకాష్ మాట్లాడుతూ ముదిరాజులు రాజకీయ ఎదగాలని అభివృద్ధి చెందుతున్న కాలానికి అనుగుణంగా ముదిరాజులు ఉండాలని వారన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో ముదిరాజ్ తగిన ప్రాముఖ్యత ఇస్తున్నారని అన్నారు. Telugu News 24/7tslocalvibe.com