ఆధ్యాత్మికం

సీతారాముల కళ్యాణం ఎప్పుడు జరిగింది? మనం ఎప్పుడు జరుపుతున్నాం?

158 Views

సీతారాముల కళ్యాణం ఎప్పుడు జరిగింది? మనం ఎప్పుడు జరుపుతున్నాం?*
????️
వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీ సీతారామకల్యాణం సౌమ్య సంవత్సరం ఉత్తరాయణం ఫాల్గుణమాసం, శుక్లపక్షం ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో పౌర్ణమి తిథినాడు జరిగింది.

*ఉత్తర దివసే బ్రహ్మన్! ఫల్గుణీ భ్యాం మనీషిణః*
*వైవాహితం ప్రశంసం తి భగో యత్ర ప్రజాపతిః*

“ఓ బ్రహ్మర్షీ! వశిష్టా! నేడు మఖానక్షత్రం. రేపు పూర్వఫల్గుణీ (పుబ్బ) నక్షత్రం. ఎల్లుండి ఉత్తర ఫల్గుణీ (ఉత్తర) నక్షత్రం. సంతాన ప్రదుడైన భాగ ప్రజాపతి ఉత్తర నక్షత్రంలో ఉన్నప్పుడు వివాహం జరపడం ప్రశస్తం” అని పండితులు చెప్పారు, అలా జరిగింది.

కాని మన రాష్ట్రంలో భద్రాచలం ఇతర రామాలయాల్లో శ్రీరాముని జన్మదినం, శ్రీరామనవమినాడే సీతారామ కల్యాణోత్సవం జరుపుతున్నారు. ఎందువల్ల?

పాంచరాత్రాగమంలోని కపింజల సంహిత ప్రకారం *మహతాం జన్మ నక్షత్రే వివాహః పరికీర్తితః* అని ఆదేశింపబడింది.

*అందువల్ల శ్రీరామనవమి నాడే సీతారాముల కల్యాణం జరపడం ఆచారమైంది.*జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ శ్రీరామశ్శరణం మమ శ్రీరామశ్శరణం మమ శ్రీరామశ్శరణం మమ శ్రీరామశ్శరణం మమ శ్రీరామశ్శరణం మమ శ్రీరామశ్శరణం మమ శ్రీరామశ్శరణం మమ శ్రీరామశ్శరణం మమ శ్రీరామశ్శరణం మమ శ్రీరామశ్శరణం మమ శ్రీరామశ్శరణం మమ శ్రీరామశ్శరణం మమ శ్రీరామశ్శరణం మమ శ్రీరామశ్శరణం మమ శ్రీరామశ్శరణం మమ శ్రీరామశ్శరణం మమ*
*శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ!!*
తిరుమల మనోహర్ ఆచార్య
శ్రీ రామానుజ యాగ్నిక పీఠం దక్షిణభారతదేశ సహాయ కార్యదర్శి
హైదరాబాద్

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *