ఆధ్యాత్మికం

వర్గల్ మండల్, నాచగిరి నరసింహస్వామి రథోత్సవానికి ఆహ్వానం…

640 Views

వర్గల్ మండల ప్రజా ప్రతినిధులకు అధికారులకు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు,మండలంలోని అన్ని గ్రామాల పెద్దలకు, యువకులకు, మహిళా మణులకు రేపు 21. మార్చ్. 2023, రోజు ఉదయం 5:30 నిమిషాల నుండి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి రథోత్సవము ప్రారంభమవును కావున అందరూ స్వామివారి రథోత్సవం మాడవీధుల్లో ఊరేగింపుకు జరుగును, అందరూ పాల్గొనవలసిందిగా ఆ స్వామివారి తరఫున ఆహ్వానిస్తున్నాము అని జాలిగామ వెంకటేష్ గౌడ్ఎం పీటీసీ నాచారం, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు, వర్గల్ మండలం నాచారం వారు ఆహ్వానిస్తున్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *