కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్న రేణుకా ఎల్లమ్మ దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షులు భక్తి రత్న అవార్డు గ్రహీత డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి బుధవారం పౌర్ణమి ముందు రోజు పూజలు సందర్భంగా కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి సందర్భంగా అంజయ్య స్వామి మాట్లాడుతూ మల్లికార్జున స్వామి చాలా మహిమ గల అన్నారు. మల్లికార్జున స్వామి దర్శించుకున్న వారికి అన్ని శుభాలు కలుగుతాయని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలను కాపాడాలని ఆ స్వామినీ వెడుకున్నమని అన్నారు ఈ కార్యక్రమంలో బైరి శ్రీలత ప్రభాకర్, డా.ఆర్ కే శ్రీనివాస్, గడ్డం పర్షరాములు, నాయిని సతీష్, చికోటి శ్రీనివాస్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు