మార్కుక్ గ్రామంలో పెద్దమ్మ దేవాలయం కళ్యాణం లో పాల్గొన్న బండ ప్రకాష్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ శనివారం మర్యాదపూర్వకంగా కలిసి, ఘనసన్మానం చేసిన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బీ ఆర్ ఎస్ నాయకుడు మార్కంటి కనకయ్య ముదిరాజ్. ఈ సందర్భంగా బండ ప్రకాష్ మాట్లాడుతూ ముదిరాజులు రాజకీయ ఎదగాలని అభివృద్ధి చెందుతున్న కాలానికి అనుగుణంగా ముదిరాజులు ఉండాలని వారన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో ముదిరాజ్ తగిన ప్రాముఖ్యత ఇస్తున్నారని అన్నారు.