ఆధ్యాత్మికం

వేణుగోపాల స్వామిని దర్శించుకున్న డీఎస్పీ నాగేంద్రచారి

36 Views గొల్లపల్లి లో వేణుగోపాల స్వామి కళ్యాణ వేడుకలో పాల్గొని,స్వామి వారిని దర్శించుకున్న డీఎస్పీ నాగేంద్రచారి. ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలను తిలకించుటకు రాజన్న సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి ఆలయానికి విచ్చేశారు.స్వామి వారి దర్శనం అనంతరం అర్చకులు వేద మంత్రోచ్ఛరణలతో ఆశీర్వదించి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.పుర ప్రముఖులు, సన్నిహితులు,సర్పంచ్,కార్యక్రమ నిర్వాహకులు డీఎస్పీనీ శాలువాతో ఘనంగా సత్కరించారు. పందిర్ల రవికాంత్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర క్రైమ్ ఇంచార్జ్ […]

ఆధ్యాత్మికం

సిద్ధోగం వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య

20 Views ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న సిద్దోగం వేడుకలకు టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య మంగళవారం హాజరయ్యారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న అనంతరం వారు మాట్లాడుతూ రేణుక ఎల్లమ్మ కృప వలన ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.వారితోపాటు మండల అధ్యక్షులు వరుస కృష్ణ హరి ఉన్నారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు చిరుగు గోవర్ధన్ గౌడ్ తో పాటు బొప్పాపూర్ […]

Breaking News ఆధ్యాత్మికం ప్రకటనలు ప్రాంతీయం

మహా మృత్యుంజయ హోమము….

64 Viewsమహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మహా మృత్యుంజయ హోమము ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి లోని శ్రీ గీత మందిరము శ్రీ పాంచజన్య ధార్మిక పీఠం భక్తసమూహందిరం వారి ఆధ్వర్యములో శ్రీ శ్రీ బ్రహ్మశ్రీ రాచర్ల రఘురామ శర్మ గారు శుద్ధ వైదిక విధానములతో, పరమేశ్వర అనుగ్రహం కోసం నిర్వహించబడుచున్న మహా మృత్యుంజయ హోమం త్ర్యంబకం యజామహే మంత్ర జప జహితంగా అతి శక్తివంతముగా నిర్వహించినట్టు పంతులు రఘురామ శర్మ తెలియజే శారు మహా హోమం. ఘనంగా నిర్వహించారు […]

ఆధ్యాత్మికం ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

గుండారపు కృష్ణారెడ్డి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు..

136 Viewsరిపోర్టర్ పందిర్ల రవికాంత్ గౌడ్ రెడ్డి సంఘం సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు,సింగిల్ విండో మాజీ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా,హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు గావించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు.తదుపరి కృష్ణారెడ్డి శ్రేయోభిలాషులు, మిత్రులు,పుర ప్రముఖులు గుండారపు కృష్ణారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ పూజా కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట ఉపసర్పంచ్ బందారపు బాల్ రెడ్డి,బీఆర్ఎస్ నాయకుడు దూస శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల […]

Breaking News ఆధ్యాత్మికం ప్రకటనలు ప్రాంతీయం

ఘనంగా నాగుల ఎల్లమ్మ గుడి వార్షికోత్సవ వేడుకలు..

77 Views ఘనంగా నాగుల ఎల్లమ్మ గుడి వార్షికోత్సవ వేడుకలు     -సాంప్రదాయాలను కాపాడుతూ ఆచరించాలి:విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి    ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో శుక్రవారం రోజున శ్రీ జమదగ్ని సమేత నాగుల ఎల్లమ్మ ఆలయ చతుర్ధ వార్షికోత్సవ వేడుకలను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి నాగుల ఎల్లమ్మ గుడిలో పూజలు గావించి గౌడ […]

Breaking News ఆధ్యాత్మికం ప్రకటనలు ప్రాంతీయం

ఘనంగా నాగుల ఎల్లమ్మ గుడి వార్షికోత్సవ వేడుకలు

31 Viewsఘనంగా నాగుల ఎల్లమ్మ గుడి వార్షికోత్సవ వేడుకలు -సాంప్రదాయాలను కాపాడుతూ ఆచరించాలి:విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో శుక్రవారం రోజున శ్రీ జమదగ్ని సమేత నాగుల ఎల్లమ్మ ఆలయ చతుర్ధ వార్షికోత్సవ వేడుకలను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి నాగుల ఎల్లమ్మ గుడిలో పూజలు గావించి గౌడ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించ […]

ఆధ్యాత్మికం

మహా అన్నదాన కార్యక్రమం..

96 Views(తిమ్మాపూర్ సెప్టెంబర్ 05) తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో శ్రీ అభయాంజనేయ సహిత శ్రీ జటేశ్వర కాశీ విశ్వేశ్వర ఆలయం వద్ద రాయల్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గొల్లపల్లి ప్రజలు,భక్తులు,అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి రాయల్ యూత్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News ఆధ్యాత్మికం

జ్ఞాన దీప్ హైస్కూల్లో ఘనంగా గణనాధునికి పూజలు

110 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో జ్ఞాన దీప్ హైస్కూల్లో గురువారం రోజున గణనాథునికి జ్ఞాన దీప్ మహిళ ఉపాధ్యాయులచే రాచర్ల బొప్పాపూర్ మహిళలచే కుంకుమ పూజలు పూజారి రాము శర్మ చే నిర్వహించారు పూజ అనంతరం మహిళలందరికీ ఆశీర్వచన కార్యక్రమం నిర్వహించి గణనాధునికి వేదమంత్రాలు అష్టోత్తరాలతో ఘనంగా పూజించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల బి ఆర్ ఎస్ అధ్యక్షుడు వరుస కృష్ణా హరి రాచర్ల బొప్పాపూర్ తాజా మాజీ ఎంపీటీసీ గీతాంజలి […]