ఆధ్యాత్మికం

మహా అన్నదాన కార్యక్రమం..

74 Views

(తిమ్మాపూర్ సెప్టెంబర్ 05)

తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో శ్రీ అభయాంజనేయ సహిత శ్రీ జటేశ్వర కాశీ విశ్వేశ్వర ఆలయం వద్ద రాయల్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గొల్లపల్లి ప్రజలు,భక్తులు,అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి రాయల్ యూత్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
కొమ్మెర రాజు తిమ్మాపూర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *