ఆధ్యాత్మికం ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

గుండారపు కృష్ణారెడ్డి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు..

134 Views

రిపోర్టర్ పందిర్ల రవికాంత్ గౌడ్

రెడ్డి సంఘం సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు,సింగిల్ విండో మాజీ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా,హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు గావించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు.తదుపరి కృష్ణారెడ్డి శ్రేయోభిలాషులు, మిత్రులు,పుర ప్రముఖులు గుండారపు కృష్ణారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ పూజా కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట ఉపసర్పంచ్ బందారపు బాల్ రెడ్డి,బీఆర్ఎస్ నాయకుడు దూస శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *