Breaking News ఆధ్యాత్మికం ప్రకటనలు ప్రాంతీయం

మహా మృత్యుంజయ హోమము….

29 Views

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా
మహా మృత్యుంజయ హోమము
ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి లోని
శ్రీ గీత మందిరము శ్రీ పాంచజన్య ధార్మిక పీఠం భక్తసమూహందిరం వారి ఆధ్వర్యములో
శ్రీ శ్రీ బ్రహ్మశ్రీ రాచర్ల రఘురామ శర్మ గారు
శుద్ధ వైదిక విధానములతో, పరమేశ్వర అనుగ్రహం కోసం నిర్వహించబడుచున్న
మహా మృత్యుంజయ హోమం
త్ర్యంబకం యజామహే మంత్ర జప జహితంగా అతి శక్తివంతముగా నిర్వహించినట్టు పంతులు రఘురామ శర్మ తెలియజే శారు
మహా హోమం. ఘనంగా నిర్వహించారు
ఈ హోమ ఫలితములు
తీవ్రమైన వ్యాధులు, ప్రమాదాల నుండి రక్షణ నిస్తుందన
అకాల మరణ నివారణ. ఆయుష్షు ఆరోగ్యం బల వృద్ధి కష్టకాలం నుండి విముక్తి.
రుద్ర శాంతి అభిషేకము
శ్రీ మహాదేవునికి రుద్రాధ్యాయపారాయణతో, పంచామృత, జల, బిల్వపత్రాభిషేకములతో నిర్వహించారు
ఈ అభిషేక మహిమలు సర్వగ్రహ దోష నివారణ. దరిద్ర, రుణ, రోగ నివారణ.
▸మానసిక అశాంతి తొలిగి శాంతి ప్రాప్తి. కుటుంబ సౌఖ్యం, ఐశ్వర్య వృద్ధి.శివ కృపతో జీవితంలో స్థిరత్వం.
భక్తులు స్వయంగా పాల్గొన్నారు
ఈ సమస్త కార్యక్రమము దీక్షతో, అఖండంగా నిర్వహించారు
శివ అనుగ్రహంతో నూతన జీవన ప్రారంభం. ఈ కార్యక్రమంలో పంతులు పాలెపు రవీందర్ శర్మ, మణికంఠ శర్మ
సర్వపూజలు, హోమములు అనుభవజ్ఞులైన వేద పండితులచే శాస్త్రోక్తంగా
శ్రీ మహాదేవుని అనంత కృప మీ కుటుంబంపై నిలవాలి అని ఆకాంక్షించారు
ఈ కార్యక్రమంలో దుబ్బ విశ్వనాథం, రామ్ రెడ్డి, శాగ లక్ష్మణ్ యాదవ్, మరియు మహిళా భక్తులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found
కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *