168 Views జగదేవపూర్: మండల కేంద్రం లో గల మల్లికార్జున స్వామి దేవాలయం లో ఆదివారం రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనా రెడ్డి. ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు కిరణ్ గౌడ్.సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు నరేష్.ఆత్మ కమిటీ ఛైర్మన్ రంగారెడ్డి. […]
ఆధ్యాత్మికం
శివాలయం లో ప్రత్యేక పూజలు,అన్నదానం
205 Views మర్కూక్ మండల కేంద్రంలో శివాలయం వద్ద ఉన్న హనుమాన్ గుడిలో ఆదివారం మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా సీనియర్ నాయకులు మొర్సు కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు,అన్నదాన కార్యక్రమం లో ముఖ్య అతిథులుగా మర్కూక్ ఎస్ ఐ హరీశ్ గౌడ్, బీ ఆర్ ఎస్ పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ . మర్కూక్ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్, పాల్గొన్నారు ఈసందర్భంగా వారు మాట్లాడుతూ దైవారాధన వల్ల మానసిక […]
శివనామస్మరణతో మారుమోగిన శివాలయాలు కన్నులపండువగా శివపార్వతుల కళ్యాణం..
282 Viewsశివనామస్మరణతో మారుమోగిన శివాలయాలు కన్నులపండువగా శివపార్వతుల కళ్యాణం ఎల్లారెడ్డి పేట మండలంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శనివారం శివాలయాలు శివనామస్మరణతో మారుమోగాయి , ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సద్ది మద్దుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ ఆంజనేయస్వామి ఆలయం లో శివలింగానికి అర్చకులు రాచర్ల హనుమండ్ల శర్మ, శ్రీధర్ శర్మ లు సంఘం అధ్యక్షులు వంగ బాల్ రెడ్డి, సద్ది లక్ష్మారెడ్డి దంపతులతో రుద్రాభిషేకం , శివపార్వతుల కళ్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు, అదే విధంగా […]
వేములవాడలో కన్నుల పండువగా మహా శివరాత్రి జాతర*
280 Views దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం మహా శివరాత్రి వేడుకలకు సర్వం సిద్ధమైంది. జాతర ఏర్పాట్లతో వేములవాడ పట్టణం నూతన శోభను సంతరించుకుంది. మంత్రి కే తారక రామారావు మార్గదర్శనం మేరకు వేడుకలకు వచ్చే భక్తులకు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి నేతృత్వంలో అధికార యంత్రాంగం భారీగా ఏర్పాట్లు చేసింది. శుక్రవారం నుంచి వేములవాడలో మూడు రోజుల పాటు మహా శివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. జాతర వేడుకలకు […]
దుర్గామాతను దర్శించుకున్న జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావ
224 Viewsశ్రీ దుర్గామాతను దర్శించుకున్న జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావ్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ దుర్గా మాత నూతన ఆలయానికి వెళ్లి ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు శుక్రవారం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు, ఆలయకమీటీ వారు శ్రీ దుర్గా మాత ప్రతిష్ట మహోత్సవం అనంతరం మొట్టమొదటిసారిగా శుక్రవారం శ్రీ దుర్గామాత కు నూతన వస్త్రాల అలంకరణ చేశారు, ఈ సందర్భంగా జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు ను ఆలయ కమిటీ […]
జాతరకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని పొందుపరిచిన అధికారులు
304 Views శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనం కు వచ్చే భక్తుల సౌకర్యార్థం జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా రూపొందించిన అప్లికేషన్ గురువారం అర్ధరాత్రి నుంచి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. జాతరకు సంబంధించిన సమస్త వివరాలు ఈ అప్లికేషన్లో అందుబాటులోకి ఉంటాయని జిల్లా యంత్రాంగం తెలిపింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు. Telugu News 24/7
శ్రీనాచగిరి క్ష్తేత్రఆవరణలొ గలశివాలయములొ 57వార్షీక త్రయాన్హిక ఉత్సవాలు ఘనంగా ప్రారంభము అయినవి
176 Viewsశ్రీ నాచగిరి క్షేత్రములో గల శివాలయములో ఈ రోజు నుండి 57వ వార్షిక త్రిరాత్రి ఉత్సవములు ప్రారంభము అయినవి. కార్యక్రమములో భాగంగా ఈరోజు గణపతి పూజ పుణ్యాహవాచనము, రుద్రాభిషేకము అగ్ని ప్రతిష్ట రుద్ర సూర్య హోమములు, సాయంకాలము మంగళహారతి, మంత్రపుష్పము తీర్థ ప్రసాద వినియోగం జరుగును. 17 శుక్రవారం రోజున ఉదయము సహస్ర నాగవల్లి పూజ, నవగ్రహ పూజ, చంద్ర పూజ, రుద్ర హోమములు, మంగళహారతి, మంత్రపుష్పము, 18 శనివారము రోజున మహాశివరాత్రి సందర్భముగా రుద్రాభిషేకములు, […]
కైలాసపురం రేణుక మాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సర్పంచ్
232 Views యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని కాచారం శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో మంగళవారం డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాచారం సర్పంచ్ కొండం అరుణ అశోక్ రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఏక బిల్వ వృక్షానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ మా కాచారం గ్రామంలో వెలసిన శ్రీ రేణుక మాత దేవాలయం అరణ్యవాసంలో వెలసిన […]
5000 వేల మందికి శాకాహారం మాంసహారాలతో ఉచిత అన్నదానం పలువురి ప్రశంసలు అందుకున్న సర్పంచ్
298 Views శ్రీ దుర్గా మాత కు 11 మేకల గావ్ ఘనంగా పట్నాలు 5000 వేల మందికి శాకాహారం మాంసహారాలతో ఉచిత అన్నదానం పలువురి ప్రశంసలు అందుకున్న సర్పంచ్ : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ దుర్గా మాత ఆలయం ఎదుట శని వారం రాత్రి 12 గంటల నుంచి ఆదివారం ఉదయం 10-00గంటల వరకు దుబ్బుల కళాకారుల బృందం పట్నాలు వేసి దుర్గా మాత ను కొలిచారు, అనంతరం బోనాల చుట్టు […]
గంగమ్మ తల్లికి పూజలు చేసిన గంగపుత్రులు
206 Views హైదరాబాద్ నుండి నేడు ఎల్లారెడ్డిపేట కు బయలుదేరిన గంగపుత్రులు*.ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు ఎల్లారెడ్డిపేట లో జరుగుతున్న పోచమ్మ గిద్దె చెరువు మైసమ్మ,దుర్గమ్మ కు బోనాలు సమర్పించడానికి గంగపుత్రులు సుమారు 50 కుటుంబాలు ఎల్లారెడ్డిపేట కు మినిబస్ లో బయలుదేరారు. మొదట వీరు పోచమ్మకు,వారి కులదైవం గంగమ్మకు బోనాలు,మైసమ్మ దుర్గమ్మకు బోనాలు సమర్పించనున్నారు. సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ఆహ్వానంమేరకు వీరంతా హైదరాబాద్ నుండి ఎల్లారెడ్డిపేటకు బయలుదేరారు.హైదరాబాద్ నుండి వస్తున్న […]










