శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనం కు వచ్చే భక్తుల సౌకర్యార్థం జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా రూపొందించిన అప్లికేషన్ గురువారం అర్ధరాత్రి నుంచి భక్తులకు అందుబాటులోకి వచ్చింది.
జాతరకు సంబంధించిన సమస్త వివరాలు ఈ అప్లికేషన్లో అందుబాటులోకి ఉంటాయని జిల్లా యంత్రాంగం తెలిపింది.
గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు.





